ఐఎస్‌ఎల్‌ చెక్కుల పంపిణీ

ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : మండలంలోని బొప్పాపూర్‌ గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ. 12వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొండాపురి బాల్‌రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఉపసర్పంచ్‌ వంగ హేమలత బాపురెడ్డి, వార్డుసభ్యులు రాజు, చంద్రారెడ్డి, శ్రీనివాస్‌, మెడుపు రాజు, మాజీ ఏఎంసీ డైరెక్టర్‌ ఇల్లందుల శ్రీనివాస్‌రెడ్డి, ల్యాగల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.