ఘనంగా మొహర్రం వేడుకలు

కాల్వశ్రీరాంపూర్‌ సెప్టెంబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : మండలంలోని ఆయా గ్రామాల్లో మొహర్రం వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి గ్రామంలో నిలిపిన పీరీలతో ఇంటింటా తిరిగి దక్షిణలు, కుడకలు, దస్తీలు స్వీకరించారు. పలువురు మొక్కులు చెల్లించి అలాయ్‌ బలాయ్‌ తీసుకున్నారు. ఆనవాయితీగా వస్తోన్న వేషధారణలతో పీరీలతో తిరుగుతూ ప్రజలను అలరించారు. కులమతాలకతీతంంగా మట్టికీలను సమర్పించారు. డప్పు చప్పుళ్లతో వచ్చి బెల్లం పానకాన్ని పీరీలకు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.