వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

కరీంనగర్ సెప్టెంబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : వినాయక నిమజ్జనానికి  మనకొండూర్ చెరువు వద్ద ఏర్పాట్లను  కరీంనగర్ పార్లమెంట్ సభ్యలు బండి సంజయ్ కుమార్ పరిశీలించారు.  నగరంలోని టవర్ సర్కిల్ లో మున్సిపల్,  రెవెన్యూ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజనం సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.