పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

పారిస్‌ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఫ్రాన్స్‌ కూడా పాక్‌కు గట్టి షాకిచ్చింది. కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమన్న తమ వైఖరికి కట్టుబడి ఉన్నామని ఫ్రాన్స్‌ మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశాన్ని చర్చల ద్వారా భారత్‌-పాక్‌ Read More …

కశ్మీర్‌పై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌  ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీర్‌ విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమని నెల కిందట పేర్కొన్న ట్రంప్‌ తాజాగా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి Read More …

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌

హరిద్వార్‌  ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ :  వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ హెలికాఫ్టర్‌ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమయంలో చాపర్‌లో ఉన్న పైలట్‌ రాజ్‌పాల్‌, కో పైలట్‌ కప్తల్‌ లాల్‌, రమేష్‌ సవార్‌ అనే స్ధానికుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వరదలో Read More …

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

పోర్ట్‌ బ్లేయర్‌ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్‌ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.6గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్‌ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్‌ Read More …

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు — మంత్రి పేర్ని

అమరావతి  ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ :  తమ ప్రభుత్వంలో అర్హులైన  జర్నలిస్టులందరికీ ఉగాది నాటికల్లా ఇళ్ల స్థలాలు ఇస్తామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) హామీ ఇచ్చారు.  విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పేదలకు Read More …

వాసిరెడ్డి పద్మకు క్యాబినెట్‌ హోదా

అమరావతి  ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయిన Read More …

ఈ నెల 23 న ముదిరాజ్ ప్రజా ప్రతినిధులకు సన్మానం

కరీంనగర్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆద్వర్యంలో ఈ నెల 23 న హైదరాబాద్ లోని ఖైరాతాబాద్ లో గల ఇన్స్టిట్యుట్ అఫ్ ఇంజనీరింగ్ బిల్డింగ్ లో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిందని తెలంగాణా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు వెల్లడించారు .  బుధవారం Read More …

రిజర్వేషన్ల జోలికి రావొద్దు — కోరివి వేణుగోపాల్

కరీంనగర్ టౌన్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : రిజర్వేషన్ల అంశాన్ని ముట్టుకోవద్దు . దాన్ని కదిలిస్తే దేశం అల్లకల్లోలం అవుతుందని ప్రజామిత్ర వ్యవస్థాపకులు , ప్రముఖ న్యాయవాది కోరివి వేణుగోపాల్ హెచ్చరించారు . బుధవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు . డిల్లీలో కొందరు రిజర్వేషన్ల పై చర్చ Read More …

ఈ నెల 23 న శ్రీ సుందర సత్సంగ్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కరీంనగర్ టౌన్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : ఈ నెల 23 న కరీంనగర్ పట్టణం సాయినగర్ లోని శ్రీ సుందర సత్సంగ్ మురళీకృష్ణ మందిరంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీ సుందర సత్సంగ్ ట్రస్ట్ అధ్యక్షులు దారం వినోద్ తెలిపారు . బుధవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో Read More …

రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహనిర్మాణ పనులు వేగవంతం

కరీంనగర్ టౌన్ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహన్ని నిర్మిస్తున్నారు .    విగ్రహనిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి . అందులో బాగంగా మంగళవారం  రామడుగు మండల మాజీ వైస్ ఎంపిపి , కరీంనగర్ Read More …