పరిటాల నుంచి మా కుటుంబానికి ప్రాణహాని — మహానందరెడ్డి

అనంతపురం సెప్టెంబర్ 06 pesms మీడియా సర్వీసెస్ : జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌ రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల కిందట రాప్తాడు తహశీల్దార్‌ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌ రెడ్డి దారుణహత్యకు గురైన సంగతి Read More …

పథకాలు అధికార పార్టీవారికే — పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

అనంతపురం డిసెంబర్ 23  pesms మీడియా సర్వీసెస్ :   రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కరాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ను శనివారం కలిసి జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను జన్మభూమి కార్యక్రమం ప్రారంభించేలోగా పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మడకశిర, కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో Read More …

కాస్త ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది — వైఎస్ జగన్

అనంతపురం  డిసెంబర్ 17  pesms మీడియా సర్వీసెస్ :   దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన ఆయన రావులచెరువులో మహిళలను, బత్తులపల్లిలో Read More …

పెరిగిన చలి తీవ్రత

అనంతపురం  డిసెంబర్ 17  pesms మీడియా సర్వీసెస్ : చలి సంపేత్తోంది బాబాబోయ్‌ అంటున్నారు జిల్లా జనం. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మడకశిర మండలం ఆర్‌.అనంతపురంలో ఆదివారం ఉదయం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లులో 11.9, అగళిలో 12.5, రొద్దంలో 12.8 డిగ్రీలకు పడిపోయింది. అమడగూరు 13.1 Read More …

చెన్నారెడ్డి కుటుంబానికి జగన్‌ పరామర్శ

అనంతపురం   డిసెంబర్ 16  pesms మీడియా సర్వీసెస్ :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్‌ జగన్‌ 36వ Read More …

వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

అనంతపురం డిసెంబర్ 10 pesms మీడియా సర్వీసెస్ :  ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం 31 రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఆదివారం రాత్రి కూడేరులోనే వైఎస్ జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల్లో Read More …

సమస్యలు విని చలించిపోయిన వైఎస్ జగన్

అనంతపురం  డిసెంబర్ 06 pesms మీడియా సర్వీసెస్ :   ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ వీరన్నపల్లెలో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వైఎస్ జగన్ చలించిపోయారు. పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని జననేతతో మహిళలు తమ గోడు Read More …

నడిరోడ్డుపై బూటుకాలుతో తన్నుకుంటూ

 అనంతపురం  డిసెంబర్ 05 pesms మీడియా సర్వీసెస్ :    అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. బిల్లు చేయలేదన్న కోపాన్ని కాంట్రాక్టర్‌ ఓ డీఈపై చూపించాడు. సోమవారం రాత్రి నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే బూటుకాలితో డీఈని కొట్టడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూప అండదండలతోనే కాంట్రాక్టర్‌ రెచ్చిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. Read More …

పార్టీ పరువు తీస్తున్నారు: చంద్రబాబు

అమరావతి  డిసెంబర్ 1 pesms మీడియా సర్వీసెస్ :  ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై ఆయన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరువు తీస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.  తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, కొత్త, పాత కలిసి పని చేయాలని ఎన్నోసార్లు Read More …

ముగిసిన 17వ రోజు ప్రజాసంకల్పయాత్ర

కర్నూలు  నవంబర్ 25 pesms మీడియా సర్వీసెస్ :   నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు రామకృష్ణాపురంలో ముగిసింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జననేత జగన్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. శనివారం ఉదయం 17వ రోజు పాదయాత్రను కర్నూలు జిల్లా Read More …

పుట్టపర్తిలో ప్రపంచ వేద సమ్మేళనం

అనంతపురం  నవంబర్ 20 pesms మీడియా సర్వీసెస్ :   పుట్టపర్తిలో సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ వేద సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేద పండితులు, దేశవిదేశాల నుంచి సత్య సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో Read More …