వరుణ్ మోటార్స్ షోరూం ను ప్రారంభించిన మంత్రి ఈటెల

కరీంనగర్ రూరల్ జూలై 22 PESMS  మీడియా సర్వీసెస్ :  నాణ్యమైన ప్రమాణాలతో కూడిన వాహనాలను అందించినప్పుడే కస్టమర్ల ఆదరణ పెరుగుతుందని తెలంగాణా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు . సోమవారం రేకుర్తి లోని వరుణ్ మోటార్స్ షోరూమ్ ను మంత్రి ప్రారంభించారు . అనంతరం షోరూమ్ లోని వివిధ Read More …

శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ అరెస్ట్

హైదరాబాద్‌  మే 07 pesms మీడియా సర్వీసెస్ : శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌తో పాటు అతని కుమారుడు సాయి చరణ్‌ను డీఆర్ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి,  ట్యాక్స్‌లు ఎగ్గొట్టిన ఆరోపణలపై వీరిని అరెస్ట్‌ చేశారు. డీఆర్‌ఐ అధికారులు ప్రదీప్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్తో Read More …

లలిత కళా సిల్క్స్‌ ఫ్యాషన్స్‌ ప్రారంభం

సుల్తానాబాద్ ఏప్రిల్ 10 pesms మీడియా సర్వీసెస్ : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆధునాతనమైన వస్త్రాలను అందించేందుకు లలిత కళా సిల్క్స్‌ అండ్‌ ఫ్యాషన్స్‌ను ప్రారంభించారని ప్రముఖ సినీ నటి, యాంకర్‌ మంజుష పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆధునాతనమైన వస్త్రాలను అందుబాటులోకి తెచ్చి ఏర్పాటు చేసిన లలిత కళా సిల్క్స్‌, ఫ్యాషన్స్‌ను ప్రారంభించారు. Read More …

భ్రమరాంభిక షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీనటి మెహరీన్

కరీంనగర్ మార్చి 31 pesms మీడియా సర్వీసెస్ : సారీస్ , టెక్స్ స్టైల్స్ , రెడీమేడ్స్  అత్యాధునిక డిజైన్లు ఒకేచోట లభించడం  వలన వినియోగదారులు షాపింగ్ చేయడం మరింత సులభతరం అవుతుందని సినీనటి మెహరీన్ ఫిర్జాదా అభిప్రాయపడ్డారు . ఆదివారం కరీంనగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘భ్రమరాంభిక షాపింగ్ మాల్ ను మెహరీన్ ప్రారంభించారు . Read More …

రేపు భ్రమరాంభిక షాపింగ్ మాల్ ప్రారంభించనున్న సినీనటి మెహరీన్

కరీంనగర్ మార్చి 30 pesms మీడియా సర్వీసెస్  : కరీంనగర్ పట్టణంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ లైన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భ్రమరాంభిక షాపింగ్ మాల్ ను ఆదివారం సినీనటి మెహరీన్ పిర్జాదా ప్రారంభిస్తారని నిర్వాహకులు వెంగళ శ్రీదేవి రాంమూర్తి ,వెంగళ సాయిరాజ్ నేత తెలిపారు .  ఆదివారం ఉదయం 9:55 నిమిషాలకు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ Read More …

నాచారం ప్రాంతంలో తనిఖీలు.. రూ. 3 కోట్లు రికవరీ

హైదరాబాద్‌ జనవరి 19 pesms మీడియా సర్వీసెస్ : హైదరాబాద్‌ జీఎస్టీ అధికారులు దూకుడు పెంచారు. షెల్‌ కంపెనీల ద్వారా లబ్ధి పొందుతున్న వ్యాపారుల పని పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం అధికారులు 500 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న ఓ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వ్యాపార సంస్థ యజమాని ఇంటితో పాటు కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. Read More …

ఆకట్టుకుంటున్న చెన్నైసిల్క్స్ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ నవంబర్ 24 pesms మీడియా సర్వీసెస్ : కరీంనగర్ పట్టణం కోర్ట్ చౌరస్తా వద్ద గల న్యూ గోపికృష్ణ ఫంక్షన్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన చెన్నై సిల్క్స్ సేల్స్  ఎగ్జిబిషన్ మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటోంది .  కుటుంభానికి అవసరమయ్యే నాణ్యత గల ఆదునిక డిజన్ల వస్త్ర ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి . రేపు Read More …

జ్యూవెల‌రీ షోరూం ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన సిని న‌టి హ‌న్సిక‌

కరీంనగర్ అక్టోబర్ 27 pesms మీడియా సర్వీసెస్ : మ‌ల‌బార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యూవెల‌రీ నూత‌న షో రూమ్ ను క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేశారు. ఈ షోరూంను సినీ న‌టి హ‌న్సిక చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ Read More …

రేపు కరీంనగర్ లో మలబార్ గోల్డ్ , డైమొండ్స్ షాప్ ప్రారంభం

కరీంనగర్ అక్టోబర్ 26 pesms మీడియా సర్వీసెస్ : రేపు [ శనివారం ] ఉదయం 11 గంటలకు  కరీంనగర్ జిల్లా కేంద్రం లోని గీత భవన్ చౌరస్తా లో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ ను సినీ నటి హన్సిక ప్రారంభిస్తారని నిర్వాహకులు ఎస్ అజిత్ , కార్తిక్ రెడ్డి ఒక ప్రకటన Read More …