తుళ్లూరులో 150 కోట్లతో శ్రీవారి ఆలయం

తిరుమల ఆగస్టు 28 pesms మీడియా సర్వీసెస్ :  అమరావతిలోని తుళ్లూరులో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే రూ.79 కోట్లతో తిరుమల గోవర్ధన అతిథి గృహం వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా 2015లో సవరించిన పీఆర్‌సీ ప్రకారం టీటీడీ రవాణా Read More …

తిరుమలలో అన్యమతస్థులకు నోటీసులు

తిరుమల  డిసెంబర్ 30  pesms మీడియా సర్వీసెస్ : తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు నోటీసులు ఇవ్వనున్నట్టు టీటీడీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 44 మంది అన్యమతస్థులకు రెండు రోజుల్లో  నోటీసులు జారీ చేయనున్నారు. అన్యమతస్తులను కొనసాగించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వంతో చర్చించి టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ ఈవో స్నేహలత టీటీడీ Read More …

వైకుంఠ దర్శనం: తిరుమల కొండ కిటకిట

తిరుమల డిసెంబర్ 28  pesms మీడియా సర్వీసెస్ :  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్‌మెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే లక్షమంది భక్తులు నిరీక్షిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. రేపటికి భక్తుల సంఖ్య Read More …

దేవుణ్ణి చూడాలన్నా…ఆధార్‌ — టీటీడీ ఉన‍్నతాధికారుల యోచన

తిరుమల  డిసెంబర్ 20  pesms మీడియా సర్వీసెస్ :  శ్రీవారి టైంస్లాట్‌  దర్శనాలన్నింటికీ ఆధార్‌ అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తోంది. ఆదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి ఆధార్‌ అనుసంధానం చేశారు. రెండోదశలో పూర్తి స్థాయిలో రూ.300 టికెట్లతోపాటు కాలిబాట దర్శనాలకు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. స్వామివారి దర్శన విధానాల్లో టీటీడీ ఇప్పటికే ఆధార్‌ Read More …

సైకాలజీ విద్యార్థి ఆత్మహత్యతో కుప్పంలో విషాదం

చిత్తూరు జిల్లా  డిసెంబర్ 20  pesms మీడియా సర్వీసెస్ :  పదుగురికీ మానసిక సలహాలు ఇవ్వాల్సిన వృత్తి.. మనసు గురించి పూర్తిగా అధ్యయనమే ఆ యువకుడి చదువు.. అతని మనసుకే ఏమైందో తెలియదు.. మానసిక కల్లోలంతో జీవితాన్నే అంతం చేసుకున్నాడు. కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాలలో పీజీ చదువుతున్న వైభవ్‌ దేవ్‌ (25) ఆత్మహత్య విషాదాన్ని నింపింది. సహచర Read More …

శ్రీవారి ఆలయంలో ఈనెల 17 నుండి సుప్రభాతం రద్దు

తిరుమల  డిసెంబర్ 14 pesms మీడియా సర్వీసెస్ :  తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు  ఈనెల 16వ తేది నుండి 2018, జనవరి 14వ తేది వరకు జరనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 17వ తేది నుండి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి  విరచిత తిరుప్పావై  పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల Read More …

వెంకన్న సేవలో నటి నమిత దంపతులు

తిరుమల   నవంబర్ 29 pesms మీడియా సర్వీసెస్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నటి నమిత దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా శుక్రవారం తిరుపతిలోని ఇస్కాన్‌ దేవాలయంలో నమిత, వీరేంద్ర Read More …

పల్లెనిద్ర, రచ్చబండలో వైఎస్సార్‌ సీపీ నేతలు

తిరుపతి నవంబర్ 20 pesms మీడియా సర్వీసెస్ :   జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుం టూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం మదనపల్లె, పూతలపట్టు, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, గంగాధరనెల్లూరు నియోజకర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర చేపట్టారు. మదనపల్లె మండలం కోటవారిపల్లెలో ఎమ్మెల్యే Read More …

అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తారా — నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సవాల్‌

వడమాలపేట  నవంబర్  05  pesms మీడియా సర్వీసెస్ :  జిల్లాలో నగరి నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్‌ వన్‌ అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అభివృద్ధి పనుల్లో కాదు అక్రమాల్లో నంబర్‌ వన్‌ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. శనివారం ఆమె వడమాలపేటలో విలేకరులతో మాట్లాడారు. నగరి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి Read More …