మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పోస్టల్ స్టాంప్

 హైద‌రాబాద్ జూలై  02 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మార‌కార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం తపాళ బిళ్లను విడుదల చేయాలని Read More …

ప్రాచీన చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించాలి

కోట్ల నరసింహుల పల్లి [ గంగాధర ] జూన్ 15 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌: ప్రాచీన చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగశేఖర్, అలువాల విష్ణు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఇటీవల కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహుల పల్లి గ్రామంలోని ఒగ్గు అంజయ్య రైతు Read More …

కరోనాపై కళాకారుల అవగాహన

ఎల్లారెడ్డిపేట మార్చి 18 PESMS మీడియా సర్వీసెస్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడకుండా ముందస్తుజాగ్రత్త చర్యలో భాగంగా సమాచార పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, కో-ఆర్డినేటర్‌ దొబ్బల ప్రకాశ్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఎల్లారెడ్డిపేట, గుండారం, పోచమ్మతండా గ్రామాల్లో కరోనాపై అపోహలు నమ్మొద్దని, పరిశుభ్రతతో కరోనాను నియంత్రించవచ్చని Read More …

407 రోజులకు చేరుకున్న నిత్య జనగణమన కార్యక్రమం

  గోపాల్ రావు పేట [ రామడుగు ] మార్చి 07 PESMS మీడియా సర్వీసెస్ : జాతీయ జెండాకు వందనం చేయడం వలన మనలో నూతనోత్తేజం కలిగి మనోధైర్యం పెరిగినట్లవుతుందని గోపాల్ రావు పేట మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ పూడూరి మణెమ్మమల్లేశం అభిప్రాయం వ్యక్తం చేశారు . నేటితో నిత్య జనగణమన Read More …

గడ్డం వంశీ కృష్ణ – రోషిణి లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

కరీంనగర్ టౌన్ మార్చ్ 01 PESMS మీడియా సర్వీసెస్ : విశాఖ చారిటబుల్ ట్రస్ట్ జేఎండి గడ్డం వంశీ కృష్ణ – రోషిణి దంపతులకు తెలంగాణా దళిత సంఘాల జెఎసి రాష్ట్ర చైర్మన్ జవ్వాజి అంజిబాబు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .  ఆదివారం హైదరాబాద్ లో తమ రెండవ వివాహ వార్షికోత్సవ వేడుకలు  జరుపుకుంటున్న వంశీ Read More …

ఎలగందుల ఖిలాలో అలరించిన గుడి సంబరాలు — కలెక్టర్ శశాంక

కరీంనగర్ ఫిబ్రవరి 22 PESMS మీడియా సర్వీసెస్ : ఎలగందుల ఖిల్లాలో పరంపర ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో రామ వైద్యనాథం వారి బృందం చేసిన భారత నాట్యం ,నృత్యం రూపకం శనివారం   మనం చూడడం జరిగిందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. ఎలగందుల కిల్లాలో పరంపర ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ Read More …

యువజన ఉత్సవాలను విస్మరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

– లక్నో లో జరిగే జాతీయ యువజన ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా లేఖ ద్వార రాష్ట్ర ప్రభుత్వం కు ఆహ్వానం అందించినా స్పందించని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – తెలంగాణ యువతను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర యువజన మంత్రిత్వ శాఖ  ,  యువజన సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి అధికారులు కరీంనగర్ జనవరి 03 Read More …

‘స్పందించే హృదయం ‘ పుస్తావిష్కరణ గావించిన కొలకలూరి ఇనాక్

కరీంనగర్ కల్చరర్ ఆగష్టు 25 PESMS  మీడియా సర్వీసెస్ : విశ్వనాథ సత్యనారాయణ ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఎస్ఆర్ఆర్ కళాశాల నేల… ఆచార్య సినారె పుట్టి నడయాడిన పుడమి పై తాను అడుగుపెట్టడం ఆనందంగా ఉందని ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమి అధ్యక్షులు , పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు . ఆదివారం కరీంనగర్ తెలంగాణా Read More …

మానవ సంబంధాల పెంపుకు కవులు కృషి చేయాలి — మంత్రి ఈటెల

కరీంనగర్ కల్చరర్ జూలై 29 PESMS  మీడియా సర్వీసెస్ : మానవ సంబంధాలకంటే ఆర్ధిక సంబంధాలకే ఇప్పటి ప్రజలు ప్రాధాన్యత నిస్తున్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యతను తెలిపేందుకు కవులు నడుం బిగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు . సోమవారం కరీంనగర్ పట్టణంలోని వాగేశ్వరి కళాశాల ఆడిటోరియంలో తెలంగాణా తెలుగు భాషా Read More …

అరుదైన తాబేలు కల్వచర్ల గ్రామంలో ప్రత్యక్షం

పెద్దపల్లి జూలై 09 PESMS  మీడియా సర్వీసెస్ :  రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉపాధిహామీ పనులు నిర్వహిస్తున్న ప్రాంతంలో అరుదైన తాబేలు ప్రత్యక్షమైంది.  ఈ తాబేలును క్షుద్ర పూజలకు ఉపయోగిస్తారనే ప్రచారం జరుగుతోంది . ఈలాంటి తాబేలకు మార్కెటులో భారీగా విలువ  ఉంటుందని సమాచారం .  అరుదైన తాబేలు జాతి అంతరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని Read More …

కేటీఆర్‌కు సర్పంచ్‌ బాల్‌రెడ్డి ఆహ్వానం

ఎల్లారెడ్డి పేట్ జూన్ 27 PESMS  మీడియా సర్వీసెస్ : ఈనెల 30న జరిగే తన కూతురు వివాహానికి హాజరు కావాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావును మండలంలోని బొప్పాపూర్‌ గ్రామ సర్పంచ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి ఆహ్వానించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన Read More …

ప్రతి జిల్లాకో శిల్పారామం ఏర్పాటు చేయాలి — మంత్రి తలసాని

హైదరాబాద్‌ జూన్ 22 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణలోని ప్రతి జిల్లాకో శిల్పారామం రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆకాంక్షించారు. శనివారం ఉప్పల్‌లో ఏర్పాటైన శిల్పారామం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిల్పారామం ఉప్పల్‌ ప్రాంతంలో ఏర్పాటుకావటం ఇక్కడి ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. కళాకారులను ప్రోత్సహించడానికి శిల్పారామం ఓ మంచి వేదికగా Read More …

మాజీ ఎంపి వివేక్ -సరోజలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

రామడుగు [కరీంనగర్ ] జూన్ 06 PESMS  మీడియా సర్వీసెస్ : పెద్దపల్లి మాజీ ఎంపి డా గడ్డం వివేక్ -సరోజల వివాహ వార్షికోత్సవం సందర్బంగా రామడుగు వెంకటేశ్వరస్వామి ఆలయంలో  గురువారం తెలంగాణా దళిత సంఘాల జెఎసి రాష్ట్ర చైర్మన్ జవ్వాజి అంజిబాబు ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .  పదికాలాల పాటు చల్లగా ఉండేటట్లు ఆ Read More …

ఘనంగా రంజాన్ వేడుకలు

పెద్దపల్లి జూన్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : రంజాన్ పర్వదినం వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. బుధవారం పట్టణ శివారులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

‘మిస్సెస్‌ యూనివర్స్‌’ ఫైనల్‌కు సిటీ వనిత

పంజగుట్ట మే 22  pesms మీడియా సర్వీసెస్ : నగరానికి చెందిన రోహిణి నాయుడు ‘మిస్సెస్‌ యూనివర్స్‌’ ఫైనల్‌కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనతను సాధించినఏకైక మహిళగా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో గ్రీస్‌ దేశంలో జరిగే పోటీల్లో టైటిల్‌ పోరులో తలపడనున్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిణి మాట్లాడారు. Read More …

ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాలు

పెద్దపల్లి మే 22  pesms మీడియా సర్వీసెస్ : సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ఎల్లమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బోనాల పండుగలో పాల్గొని ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస Read More …

జూపల్లి వారి ఇంట పెళ్లి సందడి

హైదరాబాద్‌ మే 18 pesms మీడియా సర్వీసెస్ : మై హోమ్స్‌ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మి వివాహం జస్టిస్‌ నవీన్‌రావు కుమారుడు నృపుల్‌తో ఘనంగా జరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు ఈఎస్‌ఎల్‌ Read More …

వైభవంగా పోచమ్మ బోనాలు

కరీంనగర్ మే 12 pesms మీడియా సర్వీసెస్ :  చిగురుమామిడి మండలం రామంచ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింహులపల్లి లో పోచమ్మ బోనాలను వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళ మధ్య బోనాలతో మహిళలు శోభాయాత్రగా పోచమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్దిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖశాంతులతో చల్లగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రామంచ Read More …

కరీంనగర్ లో ఘనంగా వివేక్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ డిసెంబర్ 01 pesms మీడియా సర్వీసెస్ : జీవితంలో పుట్టినరోజు కు ప్రత్యేకత ఉంటుంది . మన ఆశయాలు సాధించుకోవడంలో మనం ఎంత వరకు రీచ్ అయ్యామో పుట్టినరోజు గుర్తు చేస్తుందని నేటి మనదేశం తెలుగు దిన పత్రిక బిజినెస్ మేనేజర్ యనమగండ్ల అభిరాం ఆదిత్య అభిప్రాయపడ్డారు . తెలంగాణా దళిత సంఘాల జెఎసి Read More …

ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌ అక్టోబర్ 11 pesms మీడియా సర్వీసెస్ : ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ, మంత్రి కేటీఆర్‌ సతీమణి శైలిమ, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కవిత స్వయంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలతో ప్రగతిభవన్‌ సందడిగా Read More …