చురుగ్గా ఉప కాలువ పనులు

కరీంనగర్  జూలై 26 PESMS  మీడియా సర్వీసెస్ : వరద కాలువ నుండి ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీ కెనాల్ కు తరలించేందుకు నిర్మిస్తున్న ఉప కాలువ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గంగాధర మండలం ర్యాలపల్లి నుండి మల్యాల మండలం తాటిపల్లి వరకు 26 కోట్ల రూపాయలతో మూడు కిలోమీటర్ల ఉప కాలువ పనులు మొదలయ్యాయి. శుక్రవారం పెద్దపల్లి Read More …

రైతు బ‌జార్ ను ప్రారంభించిన మంత్రి ఈట‌ల

జమ్మికుంట  జూలై 11 PESMS  మీడియా సర్వీసెస్ :  జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ లో సుమారు రూ.కోటి 40 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు బ‌జార్ ను వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల.రాజేందర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల.విజయ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అధ్బుతం — మంత్రి జగదీష్ రెడ్డి

లక్ష్మీపూర్ [ రామడుగు ]  జూన్ 21 PESMS  మీడియా సర్వీసెస్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అధ్బుతమని తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు . శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ 8 వ ప్యాకేజ్ లో బాగంగా రామడుగు మండలం లోని లక్ష్మీపూర్ గ్రామంలో భూగర్బ పంప్ హౌజ్ వద్ద మంత్రి Read More …

రూ.883కోట్లతో అమరావతికి రైల్వేలైన్‌

అమరావతి  సెప్టెంబర్ 26 pesms మీడియా సర్వీసెస్ : రాజధాని అమరావతికి రూ.883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి సవివరమైన నివేదికలను రైల్వే బోర్డుకు పంపామని, త్వరలోనే అనుమతులు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌  మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు లైన్లకు సరిపడా అమరావతి మార్గానికి భూసేకరణ జరుగుతుందని, అయితే.. తొలుత సింగల్‌ Read More …

300 కోట్లతో సెమీకండక్టర్ల పరిశ్రమ — మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్ 18 pesms మీడియా సర్వీసెస్ : అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సెమీకండక్టర్ల తయారీ కంపెనీ ‘మైక్రాన్‌ టెక్నాలజీ’హైదరాబాద్‌లో తమ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. సింగపూర్, తైవాన్, జపాన్, చైనా, మలేసియా దేశాల్లో భారీ స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్‌ Read More …

ఓటర్ల జాబితాలో నమోదు,సవరణలకు అనూహ్య స్పందన

హైదరాబాద్‌ సెప్టెంబర్ 18 pesms మీడియా సర్వీసెస్ :   ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, పొరపాట్ల సవరణ తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే 41,960 దరఖాస్తులు వచ్చాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా స్పెషల్‌ రివిజన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ నెల 10–25 వరకు Read More …

నదుల అనుసంధానం సలహా నాదే — సీఎం చంద్రబాబు

అమరావతి  సెప్టెంబర్ 04 pesms మీడియా సర్వీసెస్ :  వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఆయనకు నదుల అనుసంధానం సలహా ఇచ్చింది తానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. తాను చెప్పాకే నదుల అనుసంధానంపై సురేష్‌ ప్రభు నేతృత్వంలో ఒక కమిటీ వేశారని, కానీ అది ఆచరణలోకి రాలేదన్నారు. అలాగే అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది కూడా తానేనని చెప్పుకొచ్చారు. Read More …

నేడే గగనతలంలోకి తొలి జీవ ఇంధన విమానం

హైదరాబాద్‌  ఆగస్టు 27 pesms మీడియా సర్వీసెస్ :  నిజం.. మన దేశంలో జీవ ఇంధనంతోనడిచే తొలి విమానం నేడు గాల్లోకి ఎగరనుంది. ప్రైవేట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ విమానం (బాంబార్డియర్‌ క్యూ400 టర్బోప్రోప్‌) సోమవారం డెహ్రాడూన్‌ నగరంపైఓ 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి.. అక్కడి విమానాశ్రయంలో దిగుతుంది. అంతా సవ్యంగా సాగితే..  ఢిల్లీ వరకు Read More …

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు — మంత్రి టి. హరీశ్‌రావు

హైదరాబాద్‌ ఆగస్టు 22 pesms మీడియా సర్వీసెస్ :  ఫొటోగ్రఫీ ఒక అద్భుతమై కళ. వంద పేజీల అర్థాన్ని ఒక్క ఫొటో తెలియజేస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు.  మంగళవారం తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోషియేషన్‌ (టీపీజేఏ) ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల Read More …

‘జలసిరి’కి రూ.4.01 కోట్ల హారతి

అమరావతి ఆగస్టు 18 pesms మీడియా సర్వీసెస్ : రాష్ట్ర ప్రభుత్వ నిధుల దుబారాకు ఇదో మచ్చుతునక. గతేడాది సెప్టెంబర్‌ 8న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామం వద్ద.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ అక్విడెక్టు వద్ద సీఎం చంద్రబాబు జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. దానికి రూ.4.01 కోట్ల విడుదలకు ఆమోదం తెలుపుతూ Read More …