బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్‌ జూలై 01 PESMS  మీడియా సర్వీసెస్ : ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తీవ్రంగా మారి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల Read More …

నగరంలో భారీ వర్షం… ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్‌ జూన్ 23 PESMS  మీడియా సర్వీసెస్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వర్షపు నీరు రోడ్డపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి సిబ్బంది అంతా విధుల్లోనే ఉన్నారని, లోతట్టు ప్రాంతాల్లో  ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. Read More …

రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు

హైదరాబాద్‌ జూన్ 21 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ ప్రజల ఎదురుచూపులకు తెరపడింది. ఎండ తాపంతో ఉక్కిరిబిక్కిరి అయినవారికి ఉపశమనం కలిగించేలా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ Read More …

ఫుట్ వేర్ షాపులో అగ్నిప్ర‌మాదం

జగిత్యాల జూన్ 14 PESMS  మీడియా సర్వీసెస్ : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఫుట్ వేర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్న‌ప్ర‌మాదం జరిగింది. వెంట‌నే స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి ఫోన్ చేశారు.. ఫైర్ సిబ్బంది వ‌చ్చి మంట‌ల‌ను అదుపు చేశారు.

మేడ్చల్‌ బ్యాంకులో అగ్ని ప్రమాదం

మేడ్చల్‌  ఏప్రిల్ 01 pesms మీడియా సర్వీసెస్ : మేడ్చల్‌ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకులో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చి Read More …

బంజారాహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ ఫిబ్రవరి 25 pesms మీడియా సర్వీసెస్ : బంజారా హిల్స్‌ రోడ్డు నంబర్‌ 11లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంతోష్‌ దాబాలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఆ ఫ్లోర్‌లోని ఫర్నిచర్‌ తగలబడుతుంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను Read More …

దగ్గరవుతున్న పెథాయ్‌ ముప్పు

అమరావతి డిసెంబర్ 17 pesms మీడియా సర్వీసెస్ : పెథాయ్‌ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) పలు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉందని తెలిపింది. తుపాను తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోందని, గంట‌కు 19 కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతున్న తుపాను ఈరోపు Read More …

కరెంట్‌ సరఫరాకు‘తిత్లీ’ తుపాన్‌ షాక్‌ .. సమీక్షించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌  అక్టోబర్ 14  pesms మీడియా సర్వీసెస్ : కరెంటు సరఫరాకు తిత్లీ తుపాన్‌ దెబ్బ తగిలింది. తిత్లీ తుపాన్‌ సృష్టించిన బీభత్స ప్రభావం దేశ వ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరాపై పడింది. తీవ్ర వేగంతో వీచిన ఈదురుగాలులతో దేశంలోని ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య విద్యుత్‌ కారిడార్‌ (విద్యుత్‌ సరఫరా లైన్లు) దెబ్బతింది. తాల్చేరు–కోలార్, Read More …

‘కాలుష్య నియంత్రణ మండలి’ నిధులకు రెక్కలు

అమరావతి  సెప్టెంబర్ 30 pesms మీడియా సర్వీసెస్ : కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిధులపైనా సర్కారు కన్నేసింది. ఇవి పూర్తిగా కేంద్రం నిధులు. ఏ రాష్ట్రంలోనూ పీసీబీ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిసినా.. నిధులను మింగేసేందుకు  చంద్రబాబు సర్కార్‌ బరి తెగించింది.  మరోవైపు రాష్ట్రంలో Read More …

తీవ్ర వాయుగుండంగా మారిన దయె తుపాన్‌

అమరావతి  సెప్టెంబర్ 21 pesms మీడియా సర్వీసెస్ : ఒడిశాలోని కళింగపట్నం, పూరిల మధ్య తీరం దాటిన దయె తుపాన్‌ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాలోని టిట్లాఘర్‌కు తూర్పు ఆగ్నేయంగా ఇది కేంద్రీకృతం అయింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ Read More …