బ్యాంక్‌ మెసెంజర్‌ చేతివాటం.. నగదు విత్‌ డ్రా

 రాజమండ్రి డిసెంబర్ 03 pesms మీడియా సర్వీసెస్ :  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెసెంజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. ఖాతదారుల ఫోర్జరీ సంతకాలతో నగదు విత్‌ డ్రా అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కొత్తపేట మండలంలోని వానపల్లిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బ్యాంక్‌​అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి Read More …

పెద్దనోట్ల రద్దు ప్రకటించి నేటికి ఏడాది

రాజమహేంద్రవరం   నవంబర్  08  pesms మీడియా సర్వీసెస్    :  ఈ రోజు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రోజు రాత్రి 9 గంటలకు చేసిన ప్రకటన టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. నవంబర్‌ 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశంలో రూ.1000, రూ.500 నోట్ల చెలామణి Read More …

పాత నోట్లను ఏం చేయాలి — దేవస్థానం అధికారులు

అన్నవరం  నవంబర్  08  pesms మీడియా సర్వీసెస్    :  పెద్ద నోట్లు రద్దయ్యి.. నేటికి ఏడాది పూర్తయినా అన్నవరం దేవస్థానంలోని పలు హుండీల్లో ఆ నోట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో భక్తుల వద్ద నుంచి రద్దయిన పెద్ద నోట్లను అన్నవరం దేవస్థానం స్వీకరించింది. జనవరి 2017 నుంచి తీసుకోలేదు. అయితే భక్తులు Read More …