పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్‌ నివాళి

హైదరాబాద్  జూన్ 28 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళి అర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ Read More …

ఘనంగా జరిగిన బషీర్ జన్మదిన వేడుకలు

రాజారాం పల్లి [ వెల్గటూర్ ] జూన్ 03 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ : బిజెపి నేత, ఎండపెల్లి ఎంపిటిసి బషీర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి . బుధవారం అంబార్ పేట ఎంపిటిసి జాడి సుజాత రాజేశం ఆధ్వర్యంలో బషీర్ జన్మదినం సందర్బంగా రాజారాం పల్లి చౌరాస్తాలో కేక్ కట్ చేసి  అందరికి పంచిపెడుతూ Read More …

కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమీషనర్ వల్లూరు క్రాంతి

కరీంనగర్ కలెక్టరేట్  ఏప్రిల్ 25 PESMS మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు జన్మదిన శుభాకాంక్షలను నగరపాలక సంస్థ కమీషనర్ వల్లూరు క్రాంతి తెలిపారు . కలెక్టర్ జన్మదిన సంధర్బంగా శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్కు పుష్ప గుచ్చం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలను కమీషనర్ తెలియజేశారు .

సిఎం కెసిఆర్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు — వివిఆర్

వెలిచాల [ రామడుగు ] ఏప్రిల్ 23 PESMS మీడియా సర్వీసెస్ : తెలంగాణా రాష్ట్ర సిఎం కెసిఆర్ శోభారాణి దంపతులకు డిసిఏంఎస్ డైరెక్టర్ ,రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు కవిత దంపతులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను గురువారం ఒక పత్రిక ప్రకటనలో  తెలిపారు . కెసిఆర్ దంపతులు నిండు నూరేళ్ళు Read More …

అంబేడ్కర్ మార్గం ఆదర్శనీయం — కలెక్టర్ సిక్తా పట్నాయక్

పెద్దపల్లి  ఏప్రిల్ 14 PESMS మీడియా సర్వీసెస్ :  భారతీయ సమాజానికి డా.బీ. ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమేనని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి వెలిగించి కలెక్టర్ నివాళులర్పించారు. ప్రపంచంలోనే Read More …

రామడుగు కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రామడుగు ఏప్రిల్ 14 PESMS మీడియా సర్వీసెస్ : రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేడ్కర్  129వ  జయంతి సందర్భంగా దళిత నాయకులు , పలువురు ప్రజాప్రతినిధులు ఘన నివాళులర్పించారు.  మంగళవారం రామడుగు మండల కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు  వేసి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు . ఈ Read More …

అంబేద్కర్ కు నివాళులు అర్పించిన పుడూరి మణెమ్మ మల్లేశం

గోపాలరావుపేట్ [ రామడుగు ] ఏప్రిల్ 14 PESMS మీడియా సర్వీసెస్ : భారత రాజ్యాంగ నిర్మాత డా . బిఆర్ అంబేద్కర్ 129 వ జయంతి సందర్బంగా గోపాలరావుపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పుడూరి మణెమ్మ మల్లేశం తన స్వగృహంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు Read More …

జ్యోతిరావు పూలే త్యాగశీలి — ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

చొప్పదండి ఏప్రిల్ 11 PESMS మీడియా సర్వీసెస్ : భారతదేశ సబ్బండ కులాల సామాజిక మార్పు కోసం తన జీవిత కాలన్ని త్యాగం చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు . మహాత్మా జ్యోతిరావు పూలే 194 వ జయంతిని పురస్కరించుకొని శనివారం చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ Read More …

మహిళొద్దరణకు కృషి చేసిన జ్యోతిరావు పూలే — కలెక్టర్ శశాంక

కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 11 PESMS మీడియా సర్వీసెస్ :  కుల నిర్మూలన సమాజ పునర్ నిర్మాణం కోసం మొట్ట మొదట పునాదులు వేసిన గొప్ప మహానీయుడని, అనగారిక వర్గాల అభ్యున్నతి అంటరాని తనం , కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళొద్దరణకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు అని కరీంనగర్ జిల్లా Read More …

 గోపాల్ రావు పేట్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

గోపాల్ రావు పేట [ రామడుగు ] ఏప్రిల్ 11 PESMS మీడియా సర్వీసెస్ : రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో అంబేద్కర్ సంఘం అద్యక్షులు రేనికుంట అశోక్ ఆద్వర్యంలో మహత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు . జ్యోతిరావు పూలే 194 జయంతి సందర్భంగా శనివారం పులే  చిత్రపటానికి Read More …

ఈ నెల 11న జ్యోతిభా పూలే జయంతి — కలెక్టర్ సిక్తా పట్నాయక్

పెద్దపల్లి ఏప్రిల్ 09 PESMS మీడియా సర్వీసెస్ :  మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. మహాత్మ జ్యోతిబాపూలే 194 వ జయంతి ఏప్రిల్ 11 న నిర్వహించాల్సి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు Read More …

జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన పూడూరి మణెమ్మమల్లేశం

గోపాలరావు పేట్ [రామడుగు ] ఏప్రిల్ 06 PESMS మీడియా సర్వీసెస్ : మాజీ ప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు గోపాలరావు పేట్ వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పూడూరి మణెమ్మమల్లేశం ఘనంగా నివాళులు అర్పించారు . జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల  Read More …

మంత్రి ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

పెద్దపల్లి మార్చి 20 PESMS మీడియా సర్వీసెస్ :  తెలంగాణా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కు పలువురు ప్రజాప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్బంగా   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, కరీంనగర్‌ మాజీ జడ్పీ చైర్‌ Read More …

ఘనంగా తెలంగాణా వాది యుగంధర్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ తెలంగాణా చౌక్ ఫిబ్రవరి 26 PESMS మీడియా సర్వీసెస్ : తెలంగాణా వాది ఎస్ యుగంధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .  మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపి వినోద్ కుమార్ కార్యాలయంలో యుగంధర్ జన్మదినం సందర్బంగా కేక్ కట్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ జన్మదిన వేడుకలు Read More …

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

 పెద్దపల్లి ఫిబ్రవరి 18 PESMS మీడియా సర్వీసెస్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జెండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కేక్‌ను కట్‌ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాష్ట్రాన్ని Read More …

సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వివిఆర్

రామడుగు [కరీంనగర్ ] ఫిబ్రవరి 18 PESMS మీడియా సర్వీసెస్ : తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్బంగా రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు కెసిఆర్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు .  తాను రెండోసారి రామడుగు సింగిల్ విండో చైర్మన్ Read More …

కెసిఆర్ జన్మదినం సందర్బంగా మొక్కలు నాటిన పూడూరి మల్లేశం

గోపాలరావు పేట్ [రామడుగు ] ఫిబ్రవరి 17 PESMS మీడియా సర్వీసెస్ : కెసిఆర్ జన్మదిన వేడుకలు రామడుగు మండలంలో ఘనంగా జరిగాయి . కెసిఆర్ జన్మదినాన్ని పురష్కరించుకొని  అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపు నిచ్చారు . ఎమ్మెల్యే పిలుపు మేరకు గోపాల్ రావు పేట గ్రామంలో సోమవారం Read More …

కరీంనగర్ లో వివిఆర్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ జనవరి 10 PESMS  మీడియా సర్వీసెస్ : రాబోయే రోజులలో యువనేత , రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని తెలంగాణా దళిత సంఘాల జెఎసి రాష్ట్ర చైర్మన్ జవ్వాజి అంజిబాబు ఆకాంక్షించారు . వివిఆర్ జన్మదినం సందర్బంగా శుక్రవారం తెలంగాణా దళిత సంఘాల జెఎసి Read More …

జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 27 PESMS  మీడియా సర్వీసెస్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు జన్మదిన వేడుకలను మండల సభలో ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీకి పలువురు నాయకులు కేక్‌ కట్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, తెరాస జిల్లా Read More …

కెప్టెన్‌ సతీమణి జన్మదిన వేడుకలు

చిగురుమామిడి డిసెంబర్ 24 PESMS  మీడియా సర్వీసెస్ : మాజీ ఎంపీపీ, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మికాంతరావు సతీమణి వొడితెల సరోజిని దేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన సతీమణికి కెప్టెన్‌ కేకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ సతీమణి షమిత సరోజిని దేవికి పుట్టిన రోజు Read More …