ఘనంగా నాగుల చవితి వేడుకలు

జూలపల్లి ఆగష్టు 05 PESMS  మీడియా సర్వీసెస్ :  జూలపల్లి మండలంలో నాగులపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని ఆలయాలు, గ్రామ శివారుర్లలో ఉన్న పాముపుట్టల్లో మహిళలు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి నైవేధ్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని నాగదేవతను Read More …

కన్నుల పండుగగా తొలి ఏకాదశి వేడుకలు

ఎన్టిపిసి జూలై 12 PESMS  మీడియా సర్వీసెస్ : తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక పీటీఎస్‌, వైకుంఠపురంలోని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీయాగాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శుక్రవారం భక్తుల సహకారంతో అమ్మ వారి కృపను పొందేందుకు యాగం నిర్వహించారు. తదనంతరం శ్రీరామాచార్యులు, శ్రీనివాసచార్యులు, రామకృష్ణచార్యులు, వానామమలై రామచార్యులు, సముద్రాల విజయ Read More …

ఘనంగా రంజాన్‌

కరీంనగర్‌ జూన్ 06 PESMS  మీడియా సర్వీసెస్  : నెల రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సౌభ్రాతృత్వం, ఆనందం వెల్లివిరిసే ఈద్‌ ఉల్‌ ఫీతర్‌(రంజాన్‌) పండుగను భక్తి శ్రద్ధలతో బుధవారం ఘనంగా నిర్వహించారు. కొత్తబట్టలు ధరించి చింతకుంట, సాలేహ్‌నగర్‌ ఈద్గాల వద్దకు వాహనాలు, కాలినడకన పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఇచ్చిన సందేశాన్ని Read More …

సంక్రాంతికి సిటీజనుల పల్లెబాట

హైదరాబాద్ జనవరి 15 pesms మీడియా సర్వీసెస్ : సంక్రాంతి పండగను పల్లెల్లో జరుపుకొనేందుకు నగరవాసులు సొంతూళ్లకు భారీగానే తరలివెళ్లారు. వీరి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. జనసంచారం గణనీయంగా తగ్గడంతో ముఖ్య రహదారులు, కూడళ్లు బోసిపోయి కనిపించాయి. గత నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేటు Read More …

ఘనంగా జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు

కరీంనగర్ అక్టోబర్ 18  pesms మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి చిత్తూ చిత్తూల బొమ్మ .. శివుని ముద్దుల గుమ్మా… బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోనా.., కలవారి కోడలు ఉయ్యాలో.. లాంటి హుషారైన పాటలతో మహిళలు, యువతులు ఆడిపాడారు. Read More …