గుంటూరులో భర్త ను హతమార్చిన భార్య

పేరేచర్ల(తాడికొండ)  అక్టోబర్ 21  pesms మీడియా సర్వీసెస్ :  వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను భార్య హతమార్చింది. ఫిరంగిపురం మండలం సిరింగిపురంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరింగిపురానికి చెందిన చుక్కా రత్నబాబు(30)కు అదే గ్రామానికి చెందిన స్వర్ణలతతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి డేవిడ్‌ అనే ఏడేళ్ల Read More …

న్యాయం కోరితే దేశద్రోహమా — ముస్లిం యువకులు

గుంటూరు ఆగస్టు 31 pesms మీడియా సర్వీసెస్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మాకు న్యాయం చేయండి అని కోరడం దేశద్రోహమట! అలా కోరడం ముమ్మాటికీ దేశద్రోహమేనని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తేల్చిచెబుతోంది. గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను Read More …

పిల్లల స్కూల్‌ ఫీజు విషయం లో గొడవ … భర్త చేతిలో భార్య హతం

చల్లగుండ్ల(నకరికల్లు)  ఆగస్టు 09 pesms మీడియా సర్వీసెస్ : పిల్లల స్కూల్‌ ఫీజు దగ్గర జరిగిన ఘర్షణలో ఓ వివాహిత భర్త ధాష్టీకానికి బలైపోయింది. ఈ దుర్ఘటన మండలంలోని చల్లగుండ్లలో బుధవారం చోటు చేసుంది. మాచర్ల మండలం గన్నవరానికి చెందిన పల్లా వెంకటనర్సమ్మ(29)కు, నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన పల్లా నాగరాజుతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. నర్సమ్మ నరసరావుపేటలోని Read More …