అనాధాశ్రమానికి విద్యార్థుల చేయూత

రామగిరి [పెద్దపల్లి] నవంబర్ 25 PESMS  మీడియా సర్వీసెస్ : రామగిరి మండలంలోని కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అనాధ పిల్లల ఆశ్రమం కోసం రూ. 4500 విరాళాలను సేకరించి అందించారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైస్కూల్‌ విద్యార్థులు రూ. 3400, ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు రూ. 1100 కలిపి రూ. 4500లను ఎండీహెచ్‌డబ్ల్యుఎస్‌ Read More …

మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు కుటుంబానికి ఆర్ధిక సాయం

కరీంనగర్ టౌన్ నవంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్  : ఆర్టీసీ సమ్మెలో ఇటీవల మృతి చెందిన కరీంనగర్ 2 డిపో డ్రైవరు నంగునూరు బాబు కుటుంబానికి అమెరికాలో ఉంటున్న దొరబాబు 50 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. రిటైర్డ్ డిపో మేనేజర్ హనుమంత రావు చొరవతో ఎం ఆర్ ఐ దొరబాబు ఈ Read More …

ప్రతిమ ఆస్పత్రి కి ఉచిత బస్సు సేవలు ప్రారంభం

ముత్తారం నవంబర్ 02 PESMS  మీడియా సర్వీసెస్ : మండలంలోని హరిపురం గ్రామం నుంచి కరీంనగర్‌ లోని ప్రతిమ ఆస్పత్రి కి ఉచిత బస్సును సర్పంచ్‌ వేల్పూరి సంపత్‌రావు శనివారం  ప్రారంభించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ వైద్యం కోసం కరీంనగర్‌ వెళ్లే రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రతి శనివారం ఉచిత బస్సును Read More …

సోలార్ తోపుడు బండ్లను పంపిణి చేసిన మాజీ ఎంపి వివేక్

రాజారాం పల్లి [ వెల్గటూర్ ] అక్టోబర్ 24 PESMS  మీడియా సర్వీసెస్ : దళిత ,గిరిజన , బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయం అందించాలనేది కాక  [ దివంగత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి ] ఆశయం . ఆయన ఆశయసాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నాం . అందులో భాగంగా ATUM సోలార్ తోపుడు  బండ్లను Read More …

అనాధలకు సర్పంచ్‌ ఆర్థికసాయం

ఎల్లారెడ్డిపేట జూలై 29 PESMS  మీడియా సర్వీసెస్ : మండల కేంద్రానికి చెందిన ద్యాగం మణవ్వ, రాజయ్యల కూతురు పద్మ ఆత్మహత్యకు పాల్పడగా ఈ కేసులో భర్త పారిపోవడంతో మానసిక స్థితి సరిగా లేని చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మండల కేంద్రంలోని వృద్ధాప్యంలో ఉన్న పద్మ తల్లిదండ్రుల వద్దకు పిల్లలు చేరడంతో వారి పోషణ భారంగా మారింది. Read More …

అంతిమయాత్రకు రూ.6 వేల విరాళం అందించిన లంక రవీందర్

కరీంనగర్ టౌన్ జూలై 02 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ చివరి సర్వసభ్య సమావేశం సందర్బంగా 14 వ డివిజన్ కార్పొరేటర్ లంక రవీందర్ ‘అంతిమ యాత్ర ‘ కార్యక్రమానికి తనవంతు సహాయంగా రూ 6 వేల చెక్కు ను విరాళంగా మంగళవారం మేయర్ ,కమీషనర్ లకు అందించారు .  మానవతా Read More …

నిరుపేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

కరీంనగర్ జూన్ 27 PESMS  మీడియా సర్వీసెస్ : ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. గురువారం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు ఐవీఎఫ్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి రాజేందర్‌ పుస్తకాలతోపాటు మొక్కలను పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించేందుకు సేవా Read More …

8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

గన్‌ఫౌండ్రీ జూన్ 05 PESMS  మీడియా సర్వీసెస్ :  మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ఆస్తమా రోగులకు ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. Read More …

విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోర్వెల్

పాలకుర్తి [ పెద్దపల్లి ] మే 22 PESMS  మీడియా సర్వీసెస్ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని రామరావుపల్లి గ్రామంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ బుధవారం ప్రారంభించారు .  త్రాగునీరు ఎద్దడిని నివారించేందుకు బోరవెల్ ను వేయించిన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడ్డం వివేక్ వెంకటస్వామిలకు ఈ Read More …

పేద మహిళకు కుట్టుమిషన్ అందజేత

  సుల్తానాబాద్ మే 12 pesms మీడియా సర్వీసెస్ :  సుల్తానాబాద్ పట్టణం స్వప్న కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన కూరపటి స్వప్న అనే మహిళకు దాసరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి ఎంపీటీసీ పల్లా సురేష్ ద్వారా కుట్టుమిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆడేపు అంబదాస్ , తుమ్మ రాజుకుమార్ , నరహరి నరేశ్ Read More …