అంబానీ గజదొంగ — రాహుల్‌ గాంధీ 

 కర్నూలు  సెప్టెంబర్ 18 pesms మీడియా సర్వీసెస్ :  ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏపీకి ఏమి Read More …

టీడీపీ నేతలకు బుగ్గన సవాల్‌

 కర్నూలు జూన్ 19 pesms మీడియా సర్వీసెస్ :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తన హక్కులకు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌లపై సభాహక్కుల ఉల్లంఘన కింద Read More …

ఆ ఎమ్మెల్సీ పదవి వైఎస్సార్‌సీపీ భిక్ష — బీవై రామయ్య

కర్నూలు  డిసెంబర్ 27  pesms మీడియా సర్వీసెస్ :   వైఎస్సార్‌సీపీ వదిలేసిన భిక్ష ఎమ్మెల్సీ పదవి అని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలులో పార్టీకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్సార్‌సీపీ విసిరేసిన ఎమ్మెల్సీ కోసం కేఈ కుటుంభం దిగజారి వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీలంటే కేఈ కుటుంబం మాత్రమే అన్నట్టు ఇతర బీసీలకు Read More …

కర్నూలు జిల్లాలో బంగారం, వజ్రాలు ..తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి

కర్నూలు  డిసెంబర్ 20  pesms మీడియా సర్వీసెస్ :  శ్రీకృష‍్ణదేవరాయల పరిపాలనా కాలంలో వజ్రాలు, రత్నాలు రాసులు పోసి అమ‍్మారని ప్రతీతి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని, శ్రీకృష‍్ణదేవరాయుల కాలంలో కోటలో వాటిని దాచిఉంచారని పలువురు నమ‍్ముతున్నారు. చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నాయన్న సమాచారంతో Read More …

అల్లుణ్ని చంపిన మామ .. కర్నూల్ జిల్లా ఆదోని లో ఘటన

ఆదోని‌ డిసెంబర్ 10 pesms మీడియా సర్వీసెస్ :  మద్యానికి బానిసై నిత్యం కుమార్తెను వేధిస్తూ నరకం చూపిస్తున్న అల్లుణ్ని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూల్‌ జిల్లా ఆదోని మండలం కుప్పగల్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పెద్ద తుంబళం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ హుసేన్‌బాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులు(48) Read More …

అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం — వైఎస్‌ జగన్‌

కర్నూలు నవంబర్ 29 pesms మీడియా సర్వీసెస్ :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్‌ కార్మికులకు న్యాయం చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 21వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్‌ జగన్‌ను Read More …

వై ఎస్ జగన్ కు అడుగడుగున ఘన స్వాగతాలు పలుకుతున్న ప్రజలు

కర్నూల్‌    నవంబర్ 28 pesms మీడియా సర్వీసెస్ :  జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు ముగిసింది. దొర్నిపాడు, కంపళ్లమెట్ట, కోవెలకుంట్ల మీదుగా కొనసాగిన యాత్ర చివరకు కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వద్దకు చేరుకోగానే పూర్తయ్యింది. వైఎస్‌ జగన్‌ 11వ రోజు 16.5 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర సాగిందిలా… దొర్నిపాడు వద్ద పెద్ద ఎత్తున మహిళా వ్యవసాయ Read More …

ముగిసిన 17వ రోజు ప్రజాసంకల్పయాత్ర

కర్నూలు  నవంబర్ 25 pesms మీడియా సర్వీసెస్ :   నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు రామకృష్ణాపురంలో ముగిసింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జననేత జగన్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. శనివారం ఉదయం 17వ రోజు పాదయాత్రను కర్నూలు జిల్లా Read More …

బాధితులందరికీ న్యాయం చేస్తా…ఏడాది పాటు ఓపిక పట్టండి — ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌

 కర్నూలు   నవంబర్ 23 pesms మీడియా సర్వీసెస్ :    తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ అక్షయ గోల్డ్‌ బాధితులు గురువారం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఈరోజు ఉదయం నర్సాపురం క్రాస్‌రోడ్‌ సమీపంలో అక్షయ గోల్డ్‌ బాధితులు కలిసి, తమ ఆవేదన తెలిపారు. రూపాయి రూపాయి Read More …

ప్రజాసంకల్పయాత్ర @ 200 కి.మీ

 కర్నూలు జిల్లా    నవంబర్ 22 pesms మీడియా సర్వీసెస్ :    రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200 కి.మీ మైలు రాయిని చేరుకుంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామానికి చేరుకోవడంతో 200 కిలోమీటర్లు నడిచినట్లు Read More …

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: వైఎస్‌ జగన్‌

 కర్నూలు  నవంబర్ 21 pesms మీడియా సర్వీసెస్ :   ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, టీడీపీకి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో Read More …

మహిళా సంఘాలపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు

ఆత్మకూరు  నవంబర్  07  pesms మీడియా సర్వీసెస్   :   మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. పోలీసులు, అధికారులను ఉసిగొల్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఎమ్మెల్యే అండతో పోలీసులు, మునిసిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు దౌర్జన్యం చేయడంతో ప్రియదర్శిని మహిళా Read More …

నాగార్జునతో నటించడం అదృష్టం — యువ హీరో అశ్విన్‌బాబు

మహానంది  నవంబర్  07  pesms మీడియా సర్వీసెస్   :   రాజుగారి గది–2లో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని యువ హీరో అశ్విన్‌బాబు అన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు మిత్రులతో కలిసి సోమవారం ఆయన మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా అశ్విన్‌బాబు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన Read More …