అశ్లీల చిత్రాలకు అడ్డుకట్ట వేయాలి

ముషీరాబాద్‌ మే 14 pesms మీడియా సర్వీసెస్ : యువతను పెడదారి పట్టించే డిగ్రీ కాలేజీ, ఏడు చేపల కథ తదితర సినిమాలను విడుదల కాకుండా  అడ్డుకోవాలని పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఇటీవల వస్తున్న అశ్లీల సినిమాలు, సన్నివేశాలను నియంత్రించాలని కోరుతూ సోమవారం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ను పీవైఎల్, పీడీఎస్‌యూ ప్రతినిధి బృందం కలిసి Read More …

డ్రగ్స్‌కేసు.. సినీ సెలబ్రిటీలకు క్లీన్‌ చీట్‌

హైదరాబాద్‌ మే 14 pesms మీడియా సర్వీసెస్  : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్‌ బారిన పడుతున్నారని ఎక్సైజ్‌ అధికారుల దర్యాప్తులో తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. Read More …

మిస్‌ యూనివర్స్‌ కావడమే ధ్యేయం — సినీనటి హన్సిక

 సినిమా  జనవరి 28 pesms మీడియా సర్వీసెస్ : అవకాశాలు అందరికీ వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడే వాటి విలువ తెలుసుకుని సద్వి నియోగం చేసుకుంటే భవిష్యత్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా అందివచ్చి న అవకాశాన్ని అతి చిన్నవయసులోనే అంది పుచ్చుకుని  తల్లిదండ్రులు ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ‘హనీ ఈజ్‌ ది బెస్ట్‌’ అనే Read More …

మాస్‌ మహారాజ్‌ బర్త్‌డే గిఫ్ట్‌

సినిమా జనవరి 24 pesms మీడియా సర్వీసెస్  : రాజా ది గ్రేట్‌ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వరుసగా టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్‌ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా కొట్టడంతో తదుపరిచిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో Read More …

అర్జున్‌ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్‌

సినిమా జనవరి 22 pesms మీడియా సర్వీసెస్ : 2017లో రిలీజ్‌ అయిన అర్జున్‌ రెడ్డి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా స్టార్‌ హీరోలతో సినిమాలో ఓకె చేయించుకొని ఫుల్‌ బిజీ అయ్యాడు. అయితే హీరోయిన్‌గా నటించిన Read More …

మరో స్పోర్ట్స్ డ్రామాలో ఐశ్వర్య

సినిమా జనవరి 21 pesms మీడియా సర్వీసెస్  : తమిళనాట వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా ఆటగదరా శివ ఫేం ఉదయ్‌ శంకర్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి తొలి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మిస్తోంది. తమిళనాట హీరో విజయ్ ఆంటోని హీరోగా Read More …

పారితోషికం దగ్గర నో కాంప్రమైజ్‌ — దీపికా పదుకోన్‌

సినిమా జనవరి 20 pesms మీడియా సర్వీసెస్ : స్క్రిప్ట్‌ నచ్చినా పారితోషికం దగ్గర కాంప్రమైజ్‌ కానంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌. అవసరమైతే ఆ సినిమా చాన్స్‌ను వదులుకోవడానికి కూడా సిద్ధం అంటున్నారామె. ఈ విషయం గురించి తను ఎదుర్కొన్న ఓ సంఘటనను షేర్‌ చేశారు దీపికా. ‘‘ఇటీవల ఓ దర్శకుడు నాకు ఓ కథ Read More …

నాకు అలా లవ్‌ చేయడం చేతకాదు

సినిమా జనవరి 19 pesms మీడియా సర్వీసెస్ :  చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ముచ్చటగా మూడోసారి తన లక్‌ను పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్‌. తొలిప్రేమతో హిట్‌ కొట్టిన వెంకీ అట్లూరితో కలిసి ‘మిస్టర్‌ మజ్ను’గా పలకరించేందుకు అఖిల్‌ సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌, సాంగ్స్‌తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన Read More …

‘సైలెంట్‌’ అనే మూకీ థ్రిల్లర్‌లో అనుష్క

సినిమా జనవరి 18 pesms మీడియా సర్వీసెస్ : హారర్‌ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్‌’ అనే మూకీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్‌ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్‌ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. Read More …

రణవీర్‌కు దీపిక పదుకొనే షరతులు

సినిమా జనవరి 17 pesms మీడియా సర్వీసెస్ :  ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ రణవీర్‌ సింగ్‌, దీపిక పదుకొనే ఇప్పటికీ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా దీపికకు సంబంధించిన రణవీర్‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి ముందు రణవీర్‌కు బాలీవుడ్‌లో ప్లేబాయ్‌ ఇమేజ్‌ Read More …