ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌

హరిద్వార్‌  ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ :  వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ హెలికాఫ్టర్‌ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమయంలో చాపర్‌లో ఉన్న పైలట్‌ రాజ్‌పాల్‌, కో పైలట్‌ కప్తల్‌ లాల్‌, రమేష్‌ సవార్‌ అనే స్ధానికుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వరదలో Read More …

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

పోర్ట్‌ బ్లేయర్‌ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్‌ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.6గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్‌ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్‌ Read More …

పాక్‌ కాల్పుల్లో జవాన్‌ మృతి

శ్రీనగర్‌ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ :  సరిహద్దుల్లో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలతో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా కృష్ణ గటి సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్‌ మంగళవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఓ సైనిక జవాన్‌ మరణించారు. భారత సైన్యం దీటుగా ప్రతిస్పందించడంతో పాక్‌ సైనిక శిబిరాలకు భారీ నష్టం Read More …

కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం —  ఉపరాష్ట్రపతి వెంకయ్య

రిగా ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : లాత్వియా దేశ అధ్యక్షుడు లేవిట్స్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమై రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య రంగంపై చర్చలు జరిపారు. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా  భారత- లాత్వియా దేశాల మధ్య పలు ద్వైపాక్షిక Read More …

అమిత్‌ షాతో అజిత్‌ దోవల్‌ భేటీ

న్యూఢిల్లీ ఆగష్టు 19 PESMS  మీడియా సర్వీసెస్ :  ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో క్షేత్రస్ధాయి పరిస్థితిని స్వయంగా సమీక్షించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గుబా సహా ఇతర అధికారులతో సోమవారం భేటీ అయ్యారు. కశ్మీర్‌లో పది రోజుల పాటు మకాం వేసి అక్కడి Read More …

తీరంలో వెలుగులు.. ప్రమాదానికి సంకేతం

 చెన్నై ఆగష్టు 19 PESMS  మీడియా సర్వీసెస్ : సముద్ర తీరంలో కాసేపు సేద తీరితే ఎవరికైనా ఉల్లాసంగా ఉంటుంది. అక్కడ రంగురంగుల కాంతులు కూడా ఉంటే డబుల్‌ ఖుష్‌ లభించినట్టే..! చెన్నైలోని బంగాళాఖాతం తూర్పు తీరంలో ఆదివారం రాత్రి కనిపించిన ఓ దృశ్యం టూరిస్టులను తెగ ఆకట్టుకుంది. సముద్రం అలలపై నీలం రంగు కాంతి తేలియాడుతూ వస్తుంటే అక్కడున్న వారందరూ ఎంజాయ్‌ Read More …

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూడిల్లీ ఆగష్టు 17 PESMS  మీడియా సర్వీసెస్ : ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ​​​​​​మొదటి అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో  అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  34 ఫైర్‌ ఇంజన్లతో  మంటలు ఆర్పే ప్రయత్రం చేస్తున్నారు. కాగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఆస్పత్రిలో Read More …

రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా రాక

హైదరాబాద్‌ ఆగష్టు 17 PESMS  మీడియా సర్వీసెస్ : బీజేపీ  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆదివారం రోజు మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి 1.30 కి చేరుకోనున్నారు. ముందుగా అక్కడ లంచ్‌ చేసి 2 గంటలకు మున్సిపల్‌ ఎన్నికల క్లస్టర్‌ ఇంచార్జ్‌ల Read More …

కశ్మీర్‌ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది — ఉప రాష్ట్రపతి

కోల్‌కతా ఆగష్టు 16 PESMS  మీడియా సర్వీసెస్ : జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కశ్మీర్‌ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరు జాతీయ భద్రత గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా కోల్‌కతాలోని Read More …

ఢిల్లీ చేరుకున్న జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌

న్యూఢిల్లీ ఆగష్టు 16 PESMS  మీడియా సర్వీసెస్ : జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. కశ్మీర్‌లోని పరిస్థితులను సమీక్షించేందుకు ఆగస్టు 6వ తేదీన దోవల్‌ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులపాటు క్షేత్ర స్థాయిలో Read More …