నెల్లూర్ జిల్లా లో పురివిప్పిన పాతకక్షలు

గూడూరు డిసెంబర్ 11 pesms మీడియా సర్వీసెస్ :  పాత కక్షలు పురివిప్పాయి… అదను కోసం కాపుకాసిన బంధువులు మారణాయుధాలతో వెంటాడి.. అతి కిరాతకంగా చిన్న జయరామయ్య(30), డేగా పెద్ద జయరామయ్య (32) అనే ఇద్దరిని గొంతుకోసి, నరికి చంపిన దారుణ ఘటన గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌లో ఆదివారం జరిగింది. ఈ జంట Read More …

మిస్‌ నెల్లూరు’ పునాదితోనే హీరోయిన్‌ చాన్స్‌ — శ్రావణి నిక్కీ

కొడవలూరు  డిసెంబర్ 06 pesms మీడియా సర్వీసెస్ :   నెల్లూరులో  2015 లో జరిగిన మిస్‌ నెల్లూరు పోటీల్లో విజేతగా నిలిచానని.. అదే తనకు సీబీఐ వర్సెస్‌ లవర్స్‌ సిని మాలో హీరోయిన్‌ చాన్స్‌ దక్కేలా చేసిందని హీరోయిన్‌ శ్రావణి నిక్కీ తెలిపారు. మొత్తం నెల్లూరుకు చెందిన వారే ‘సీబీఐ వర్సెస్‌ లవర్స్‌’ అనే సినిమాను తీస్తున్నారు. Read More …

దేశంలో హిట్లర్‌ పాలన సాగుతోంది — పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చెంచలబాబుయాదవ్‌

నెల్లూరు డిసెంబర్ 06 pesms మీడియా సర్వీసెస్ :  దేశంలో హిట్లర్‌ పాలన నడుపుతున్న ప్రధాని నరేంద్రమోదీకి నెహ్రూ వంశాన్ని, రాహుల్‌గాంధీని విమర్శించే అర్హత లేదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చెంచలబాబుయాదవ్‌ అన్నారు. నగరంలోని మైపాడుగేట్‌ సెంటర్‌ వద్ద ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు గొప్ప నాయకులన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా Read More …

ఖతర్‌కు అని చెప్పి కువైట్‌ తీసుకెళ్లి రూ.4 లక్షలకు అమ్మేశారు — భర్త పల్లిపాటి రమణయ్య

నెల్లూరు  నవంబర్ 28 pesms మీడియా సర్వీసెస్ : ‘ఖతర్‌ దేశానికని చెప్పి.. కువైట్‌కు తీసుకెళ్లి అక్కడ నా భార్యను రూ.4 లక్షలకు ఏజెంట్లు అమ్మేశారు. అక్కడ డబ్బులు ఇవ్వకుండా తనను నానా హింసలకు గురిచేస్తున్నారని ఆమె నాకు ఫోన్‌ చేసి బోరున విలిపించింది. నా భార్యను ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి.’ అని గూడూరు పట్టణానికి చెందిన Read More …