మట్టి గణపతులను పూజించండి — ఎన్నారై జ్యోతి రెడ్డి

కరీంనగర్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : వినాయక చౌతిని పురష్కరించుకొని విఘ్నేషుని మండపాలలో మట్టి గణపతులను ప్రతిష్టించాలని ఎన్నారై అనీల జ్యోతి రెడ్డి పిలుపునిచ్చారు . బుధవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణా యువజన సంఘాల సమితి , ఫ్రెండ్స్ కల్చరర్ అకాడమి , కెమెరా ఆర్ట్స్ క్లబ్ ఆద్వర్యంలో ఏర్పాటు Read More …

వీఐటీని సందర్శించిన అమెరికన్‌ కాన్సులేట్‌ బృందం

అమరావతి జూన్ 08 pesms మీడియా సర్వీసెస్ : అమరావతిలోని వీఐటీ–ఏపీ యూనివర్సిటీని అమెరికన్‌ కాన్సులేట్‌ బృందం గురువారం సందర్శించింది. యూనివర్సిటీలో ల్యాబ్స్‌ , లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించింది. అమెరికాలోని పర్‌ డ్యూ, న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీ, రోచెస్టర్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్, మిచిగాన్‌ డీర్‌ బోర్న్‌ యూనివర్సిటీలతో పాటు పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో Read More …

కేసీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐల అరుదైన గిఫ్ట్‌

హైదరాబాద్‌  మే  08 pesms మీడియా సర్వీసెస్ :   తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐలు అరుదైన కానుకను ఇచ్చారు. కేసీఆర్ ముఖచిత్రం,  టీఆర్ఎస్ గుర్తు కారుతో నాణేలను ముద్రించి ఆయన పై అభిమానాన్ని చాటుకుంది కేసీఆర్‌ అండ్ తెరాస సపోర్టర్స్ అఫ్ యూకే. టీఆర్‌ఎస్‌ 17వ ప్లీనరీ సందర్భంగా లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కేసీఆర్ తెరాస సపోర్టర్స్‌ Read More …

ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం

మాస్కో   నవంబర్ 28 pesms మీడియా సర్వీసెస్ :  ఉగ్రవాదం పోరులో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఉగ్రవాదంపై పోరులో సహకరించుకునేలా ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్, రష్యా అంతర్గత మంత్రి  కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో Read More …

ఇవాంకకు ప్రత్యేక గాజులు

 హైదరాబాద్‌   నవంబర్ 28 pesms మీడియా సర్వీసెస్ :  ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) కు నగరం ముస్తాబైంది. జీఈఎస్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంకకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే Read More …

బంగారు తెలంగాణ లో బాగా స్వాములు కావాలి — ఎమ్మెల్యే వోడితెల సతీష్ కుమార్

లండన్  నవంబర్  05  pesms మీడియా సర్వీసెస్ :  బంగారు తెలంగాణ సాధించేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయనకు మనమందరం అండగా నిలవాలని  ఎమ్మెల్యే వోడితెల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు . శనివారం  లండన్ లోని తెలంగాణా ప్రజలతో సమావేశం అయ్యారు . ఇక్కడ  ఉన్న  తెలంగాణ వాదులు  గత ఉద్యమం లో పని చేసిన Read More …