జగన్ పై దాడి విని … ప్రకాశం జిల్లాలో ఓ అభిమాని మృతి

ప్రకాశం అక్టోబర్ 27 pesms మీడియా సర్వీసెస్ : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందనే వార్త విని ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక నేతలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. చినగంజాం మండలం పెదగంజాం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల సుబ్బారావు (60) వ్యవసాయ Read More …

జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడదాం– సజ్జల

ప్రకాశం   మే 05 pesms మీడియా సర్వీసెస్ :  బూత్‌ కమిటి కన్వీనర్లు అంటే గ్రూప్‌ కెప్టెన్‌ లాంటి వాళ్ళని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. ఒంగోలులో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ రాజకీయ శిక్షణ తరుగతుల్లో సజ్జల మాట్లాడుతూ… గ్రామాల్లో జరిగే అధికార పార్టీ ఆగడాలు పసిగట్టేది మొదట బూత్‌ Read More …

రుణమాఫీలో ఏపీ రోల్‌మోడల్‌ — మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఒంగోలు   నవంబర్  08  pesms మీడియా సర్వీసెస్    :  రైతు రుణమాఫీలో రాష్ట్రం దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల వారు మన రాష్ట్రం వచ్చి రుణమాఫీ అమలుపై అధ్యయనం చేయనున్నారని తెలిపారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోళు నగరంలోని జిల్లా Read More …

యువతిపై లైంగిక దాడి .. మల్లవరం రిజర్వాయర్‌ సమీపంలో ఘటన..

మద్దిపాడు   నవంబర్  07  pesms మీడియా సర్వీసెస్   :  ఓ జంట సరదాగా మల్లవరం సమీపంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్దకు వెళ్లింది. ముగ్గురు యువకులు జంటను వెంబడించి యువతితో ఉన్న యువకుడిని చితకబాదారు. అనంతరం ఆమెను చెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరగగా సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  వివరాలు.. ఒంగోలుకు Read More …