ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గొల్లపల్లి బస్టాండ్‌ వద్ద సిరిసిల్ల- కామారెడ్డి రహదారిపై ఆర్టీసీ కార్మికులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, కంట్రోలర్స్‌, కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో వీరికి మద్దతుగా కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, ఎమ్మార్పీఎస్‌, బీడీ కార్మిక సంఘం, హమాలీ కార్మిక Read More …

ఓదెల దేవస్థాన చైర్మన్‌ యాదవులకే ఇవ్వాలి

కాల్వశ్రీరాంపూర్‌ అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  : మండలంలోని మల్లికార్జునస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్‌ పదవిని యాదవులకే ఇవ్వాలని యాదవ సంఘం మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మండల ప్రధాన కార్యదర్శి మేడుదుల రాజ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి అల్లం దేవేందర్‌, మండల కోశాధికారి ద్యాగేటి రామచంద్రంలు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో Read More …

దెబ్బతిన్న పంటల పరిశీలన

చిగురుమామిడి అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  :  మండలంలోని బొమ్మనపల్లి, రేకొండతోపాటు పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను తహసీల్దార్‌ ఫారూక్‌, వ్యవసాయ అధికారి రంజిత్‌రెడ్డిలు పరిశీలించారు. సోమవారం ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న వరిని పరిశీలించారు. పంట నష్టంపై సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని వారు పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్లు Read More …

పోలీసుల త్యాగాలతోనే శాంతి — పుట్ట మధు

కమాన్‌పూర్‌ అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  : పోలీసుల త్యాగాల వల్లే ప్రస్తుతం మనమంతా శాంతియుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పేర్కొన్నారు. సోమవారం పోలీస్‌ సంస్మరణ దినోత్సవం సందర్భంగా కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఏర్పాటు చేసిన దివంగత ఎస్‌ఐ సుభాన్‌ విగ్రహాన్ని రామగుండం సీపీ సత్యనారాయణతో Read More …

బంద్ సహకరించిన ఎంపీ సంజయ్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ కార్మికులు

కరీంనగర్ అక్టోబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్  : ఆర్టీసీ జెఏసీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్ కు పూర్తి స్థాయిలో సహకరించినందుకు కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్‌కి ఆర్టీసీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బంద్ కు సహకరించిన దుకాణాల యజమానులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా  ఆర్టీసి కార్మిక సంఘం నాయకులు జక్కుల మల్లేశం Read More …

ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర బంద్ కు ఏబీవీపీ మద్దతు

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 18 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికులు రేపు తలపెట్టిన బంద్ కు ఏబీవీపీ పూర్తి మద్దతు ప్రకటించింది.  శుక్రవారం ఏబీవీపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం  జరిగింది.  ఇందులో  జిల్లా కన్వీనర్ చిక్కుల కిరణ్  మాట్లాడుతూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  నిర్వహిస్తున్న బంద్ కి  అఖిల భారతీయ విద్యార్థి Read More …

రేపటి ఆర్టీసీ బంద్‌కు బీఎంఎస్‌ మద్దతు

కోల్సిటీ [ గోదావరిఖని ] అక్టోబర్ 18 PESMS  మీడియా సర్వీసెస్ : భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం ఆర్టీసీ కార్మికులు  తలపెట్టిన బంద్‌కు బీఎంఎస్‌ సంపర్ణ మద్దతునిస్తుందని నాయకులు యాదగిరి సత్తయ్య తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేల కోట్ల ఆస్తులు కలిగిన ఆర్టీసీ Read More …

ఆర్టీసీ సమ్మె… ఓయూ విద్యార్థుల అరెస్ట్‌

హైదరాబాద్‌ అక్టోబర్ 17 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో పాటు వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్‌ యూనియన్లు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి Read More …

మంత్రి గంగుల ఇంటిని ముట్టడించిన వామపక్ష కార్యకర్తలు

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 17 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్ష కార్యకర్తలు గురువారం కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు . వామపక్ష పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.   పోలిస్ లు అప్రజాస్వామ్యంగా వ్యహరించిన తీరుకు Read More …

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం — మంత్రి గంగుల

కరీంనగర్ కలెక్టరేట్ అక్టోబర్ 16 PESMS  మీడియా సర్వీసెస్ : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ను కొనుగోలు చేస్తామని ఫౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు . బుదవారం నిర్వహించిన ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు . తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అవుతుందనే అశాబావాన్ని వ్యక్తం చేశారు . గ్రామంలో Read More …