క్రీడా స్ఫూర్తితో ఉన్నత స్థానానికి చేరుకోవాలి

కరీంనగర్‌ రూరల్ సెప్టెంబర్ 06 PESMS  మీడియా సర్వీసెస్ : బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు క్రీడీ స్ఫూర్తితో వ్యవహరించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. శుక్రవారం చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరింత Read More …

చదువులతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలి — ఎమ్మెల్యే సుంకే

రామడుగు [కరీంనగర్ ] ఆగష్టు 27 PESMS  మీడియా సర్వీసెస్ : చదువులతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు . మంగళవారం రామడుగు మండల కేంద్రంలోని జెడ్పి హెచ్ ఎస్ స్కూల్ లో నిర్వహించిన మండల స్థాయి క్రీడల సెలెక్షన్స్ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు . ఈ Read More …

బిసిసిఐకి హెచ్సిఏ ప్రతినిధిగా వివేక్ ఎంపిక పట్ల హర్షం

హైదరాబాద్ జూలై 22 PESMS  మీడియా సర్వీసెస్ : బిసిసిఐ కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  ప్రతినిధిగా పెద్దపల్లి మాజీ ఎంపి ,హెచ్సిఏ మాజీ అధ్యక్షులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నిక కావడం పట్ల తెలంగాణా దళిత సంఘాల జెఎసి రాష్ట్ర చైర్మన్ జవ్వాజి అంజిబాబు హర్షం వ్యక్తం చేశారు . ఈ సందర్బంగా సోమవారం Read More …

రెండో రోజు హైదరాబాద్ లో జరిగిన రేసు గుర్రాల ఫలితాలు

మలక్ పేట్ [ హైదరాబాద్ ] జూలై 19 PESMS  మీడియా సర్వీసెస్ : హైదరాబాద్ లోని మలక్ పేట్ లో శుక్రవారం [19-07-2019 ] జరిగిన రెండో రోజు మాన్ సూన్ సీజన్  రేసు గుర్రాల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి . RACE NO 1.  RESULTS THE NIZAMABAD PLATE 1100 Read More …

జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా మనోహర్‌రావు

పెద్దపల్లి  ఏప్రిల్ 30 pesms మీడియా సర్వీసెస్ :   అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన తూముల మనోహర్‌రావు ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర కార్యదర్శి కె. సారంగపాణి, ఉపాధ్యక్షుడు ఎన్‌. మహేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షునిగా మనోహర్‌రావు, ఉపాధ్యక్షునిగా ఎం. రాంనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె. గట్టయ్య, సంయుక్త Read More …

ప్రపంచ రికార్డు సాధించిన పూర్ణ

హైదరాబాద్‌ ఫిబ్రవరి 17 pesms మీడియా సర్వీసెస్ : తెలంగాణ బిడ్డ మలావత్‌ పూర్ణ రికార్డులు మీద రికార్డులు సాధిస్తోంది. చిన్న వయసులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ తాజాగా మరో ప్రపంచ రికార్డు సాధించింది. శుక్రవారం అర్జెంటీనాలోని అకాన్కాగో శిఖరాన్ని(6,962 మీటర్లు) అధిరోహించింది. ఇప్పటివరకు ఆమె నాలుగు ఖండాలలోని నాలుగు ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. ఈ Read More …

బాడీ బిల్డింగ్ ఛాంపియ‌న్ షిప్ పోటీలు — ఏసీపీ గౌస్ బాబా

మంచిర్యాల ఫిబ్రవరి 12 pesms మీడియా సర్వీసెస్ :  మంచిర్యాల తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్, స్కై జిమ్ సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీలలో జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర పాఠశాల క్రీడామైదానంలో సౌత్ ఇండియా స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల ఏసీపీ గౌస్ బాబా Read More …

కివీస్‌తో వన్డే ..అదరగొట్టిన భారత్ అమ్మాయిలు

మౌంట్‌మాంగనీ జనవరి 29 pesms మీడియా సర్వీసెస్ : న్యూజిలాండ్‌ గడ్డపై భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆతిథ్య జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి తాము ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు. ఇప్పటికే పురుషుల జట్టు వరుస విజయాలతో Read More …

ఆస్ట్రేలియా పై 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం

అడిలైడ్‌ జనవరి 15 pesms మీడియా సర్వీసెస్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం క్రెడిట్‌ మాత్రం సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనిదేనని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. అద్భుతంగా రాణించిన ఈ రోజు ధోనికి ప్రత్యేకమని, Read More …

కబడ్డీ పోటీల్లో తిమ్మాపూర్‌ గ్రామానికి రెండో స్థానం

ఎల్లారెడ్డిపేట జనవరి 14 pesms మీడియా సర్వీసెస్ : ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో తిమ్మాపూర్‌ గ్రామానికి రెండో స్థానం దక్కింది. ఉమ్మడి మండల స్థాయి కబడ్డీ పోటీలలో తిమ్మాపూర్‌ జట్టు తరపున సీహెచ్‌. స్వామి, బి. అశోక్‌, ఎ. కృష్ణ, జె. రాజు, పి. శ్రీకాంత్‌, పి. రాజశేఖర్‌, పి. రాజేందర్‌, వై. రాము Read More …