శ్రీకాకుళంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం ఆగస్టు 16 pesms మీడియా సర్వీసెస్ :  రాజధాని అమరావతిలో తగిన సౌకర్యాలు లేకే ఏడాదికొక జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇలా ఏడాదికో జిల్లాలో వేడుకలు నిర్వహించడం వల్ల ఆ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. గత నాలుగేళ్లుగా కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో నిర్వహించిమని చెప్పారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో Read More …

మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం — మంత్రి అచ్చన్నాయుడు

శ్రీకాకుళం ఆగస్టు 06 pesms మీడియా సర్వీసెస్ : రిమ్స్‌ ఆసుపత్రిలో ఇంజక్షన్‌ వికటించి మరణించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇస్తామని మంత్రి అచ్చన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంజక్షన్‌​ బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో Read More …

‘ఇసుక, మట్టితో సహా అన్నీ తినేశారు’ — వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు

హైదరాబాద్‌ జూన్ 26 pesms మీడియా సర్వీసెస్ :  కడప స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత మంత్రి ఆది నారాయణరెడ్డికి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ నేతలు నాలుగేళ్లుగా ఇసుక, మట్టితో సహా అన్ని తినేశారని, తిన్నది అరగక దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు Read More …

అత్తింటి వేధింపులతో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా  డిసెంబర్ 05 pesms మీడియా సర్వీసెస్ :    అత్తింటి వేధింపులు తాళలేక కానిస్టేబుల్‌ భార్య ఉరిపోసుకుని అత్మహత్య పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని ఐనాడ పంచాయతీ సత్యనారాయణపురంలో సోమవారం చోటుచేసుకుంది. పద్మనాభం ఎస్‌ఐ ఎస్‌.రామమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేట గ్రామానికి చెందిన కెల్ల అన్నాజీరావు కుమార్తె శిరీషాతో Read More …

శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలు

  శ్రీకాకుళం   నవంబర్ 19 pesms మీడియా సర్వీసెస్ :  కార్తీక శోభనాడు సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడంతో భక్తులు పరవశించిపోయారు. ఈ అరుదైన దృశ్యం శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకయ్యపేట పంచాయతీలో ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో దర్శనమిచ్చింది. ఆదివారం ఉదయం 6.15 గంటల నుంచి 6.45 గంటల వరకు సూర్యకిరణాలు శివలింగాన్ని స్పర్శించాయి. Read More …