ప్రగతిభవన్‌లో గణతంత్ర దినోత్సవం

హైదరాబాద్‌ జనవరి 27 pesms మీడియా సర్వీసెస్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమం త్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, కర్నె ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, Read More …

పతావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్

కరీంనగర్ జనవరి 26 pesms మీడియా సర్వీసెస్ :  కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గౌండ్ లో గణతంత్ర దినోత్సవ  వేడుకల సందర్భముగా  శనివారం పతాకావిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ . ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలిస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి , జాయింట్ Read More …

పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ జనవరి 26 pesms మీడియా సర్వీసెస్ : సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది.  గవర్నర్ Read More …

పెద్దపల్లి ట్రినిటిలో గణతంత్ర వేడుకలు

పెద్దపల్లి జనవరి 26 pesms మీడియా సర్వీసెస్ : పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటి పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక ట్రినిటి పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యా సంస్థల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, ఉపాధ్యాయులు జెండా వందనం చేశారు.

జిల్లా గ్రంథాలయంలో గణతంత్ర వేడుకలు

కరీంనగర్‌ జనవరి 26 pesms మీడియా సర్వీసెస్ : కరీంనగర్‌లోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయ ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పెన్నులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఏవీఎన్‌ రాజు, సిబ్బంది రవీందర్‌రెడ్డి , రిటైర్డ్‌ గ్రంథ పాలకులు నాంపల్లి, Read More …

పెద్దపల్లి లో వైభవంగా గణతంత్ర వేడుకలు

పెద్దపల్లి జనవరి 26 pesms మీడియా సర్వీసెస్ : గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో వైభవంగా జరిగాయి. శనివారం వేడుకల సందర్భంగా కల్వల క్యాంపు వద్ద గల పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతిపై ప్రజలనుద్దేవించి Read More …

కరీంనగర్‌ లేడీస్‌ క్లబ్‌లో గణతంత్ర వేడుకలు

కరీంనగర్‌ జనవరి 26 pesms మీడియా సర్వీసెస్ :  కరీంనగర్‌లోని లేడీస్‌ క్లబ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్‌ అధ్యక్షురాలు సనా సర్ఫరాజ్‌, సభ్యులు భూపేందర్‌ కౌర్‌, జ్యోతి అగర్వాల్‌, మునిపల్లి ఫణీత తదితరులు జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు.

ఓయు లో న్యూస్ కవరేజ్ ని అడ్డుకున్న పోలీసులు

    హైదరాబాద్ డిసెంబర్ 04 pesms మీడియా సర్వీసెస్ :  ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్య అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. మురళి మృతదేహాన్ని తరలించేందుకు సోమవారం  తెల్లవారు జామున ప్రయత్నించిన పోలీసులు, ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తర్వాతే బాడీ ని పోస్ట్ మార్టమ్ చేయాలని పోలీసులను అడ్డుకున్న విద్యార్థులు. దాంతో లాఠీచార్జి చేసిన పోలీసులు. Read More …

వ్యర్థాల విడుదలపై సీసీ కెమెరాలతో నిఘా

హైదరాబాద్‌ జూలై 23 pes మీడియా సర్వీసెస్: హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశ్రామిక వ్యర్థాలను నాలాల్లోకి విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో శనివారం పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) Read More …

సర్కారీ విత్తూ..నాసిరకమే!

హైదరాబాద్‌ జూలై 23 pes మీడియా సర్వీసెస్: నకిలీ విత్తనాలపై యుద్ధం అంటూ ప్రభుత్వం ఓవైపు దాడులు చేస్తుంటే.. మరోవైపు సర్కారు వారి సంస్థే రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టింది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎస్‌డీసీ) సబ్సిడీపై సరఫరా చేసిన సోయాబీన్, జీలుగ విత్తనాలు నాసిరకమని సాక్షాత్తూ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని డీఎన్‌ఏ లేబొరేటరీ నిర్ధారించడం నివ్వెరపరుస్తోంది. Read More …