ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గొల్లపల్లి బస్టాండ్‌ వద్ద సిరిసిల్ల- కామారెడ్డి రహదారిపై ఆర్టీసీ కార్మికులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, కంట్రోలర్స్‌, కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో వీరికి మద్దతుగా కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, ఎమ్మార్పీఎస్‌, బీడీ కార్మిక సంఘం, హమాలీ కార్మిక Read More …

ఓదెల దేవస్థాన చైర్మన్‌ యాదవులకే ఇవ్వాలి

కాల్వశ్రీరాంపూర్‌ అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  : మండలంలోని మల్లికార్జునస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్‌ పదవిని యాదవులకే ఇవ్వాలని యాదవ సంఘం మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మండల ప్రధాన కార్యదర్శి మేడుదుల రాజ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి అల్లం దేవేందర్‌, మండల కోశాధికారి ద్యాగేటి రామచంద్రంలు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో Read More …

దెబ్బతిన్న పంటల పరిశీలన

చిగురుమామిడి అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  :  మండలంలోని బొమ్మనపల్లి, రేకొండతోపాటు పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను తహసీల్దార్‌ ఫారూక్‌, వ్యవసాయ అధికారి రంజిత్‌రెడ్డిలు పరిశీలించారు. సోమవారం ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న వరిని పరిశీలించారు. పంట నష్టంపై సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని వారు పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్లు Read More …

పోలీసుల త్యాగాలతోనే శాంతి — పుట్ట మధు

కమాన్‌పూర్‌ అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  : పోలీసుల త్యాగాల వల్లే ప్రస్తుతం మనమంతా శాంతియుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పేర్కొన్నారు. సోమవారం పోలీస్‌ సంస్మరణ దినోత్సవం సందర్భంగా కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఏర్పాటు చేసిన దివంగత ఎస్‌ఐ సుభాన్‌ విగ్రహాన్ని రామగుండం సీపీ సత్యనారాయణతో Read More …

అమరులైన పోలీసుల కోసం ప్రత్యేక ప్రార్థనలు

కరీంనగర్ క్రైం అక్టోబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్ : అమరులైన పోలిస్ అమరవీరుల త్యాగాలు  వృధా కావని పోలిస్ లు అన్నారు .  పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అమరులైన పోలీసుల ఆత్మ శాంతి కోసం ఆదివారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు దేవాలయం, చర్చి, మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

జగిత్యాల అక్టోబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్  :  కరీంనగర్ రీజియన్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన బస్ నిజామాబాద్ కు వెళుతుండగా నిజామాబాద్ సమీపంలోని సుజిత్ ఫ్యాక్టరీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఆదివారం జరిగిన  ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నాడు. తాత్కాలిక డ్రైవర్ ల వలన ప్రమాదాలు Read More …

బంద్ సహకరించిన ఎంపీ సంజయ్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ కార్మికులు

కరీంనగర్ అక్టోబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్  : ఆర్టీసీ జెఏసీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్ కు పూర్తి స్థాయిలో సహకరించినందుకు కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్‌కి ఆర్టీసీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బంద్ కు సహకరించిన దుకాణాల యజమానులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా  ఆర్టీసి కార్మిక సంఘం నాయకులు జక్కుల మల్లేశం Read More …

అనాథాశ్రమంలో ఎమ్మెల్యే సుమన్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ టౌన్  అక్టోబర్ 18 PESMS  మీడియా సర్వీసెస్ :  చెన్నూరు శాసన సభ్యులు బాల్కసుమన్ జన్మదిన వేడుకలు  కరీంనగర్ లో ఘనంగా  జరిగాయి . శుక్రవారం నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాధ ఆశ్రమంలో అనాథ విధ్యార్థులతో కలిసి కేక్ కట్  చేయించారు.  విధ్యార్థులకి మద్యాహ్న సమయంలో అన్నదానం  చేయడంతోపాటు  పండ్లు,స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం శాతవాహన అర్బన్ Read More …

ధర్మపురిలో వెంకటేశ్వరస్వామికి క్షీరాభిషేకం

ధర్మపురి అక్టోబర్ 18 PESMS  మీడియా సర్వీసెస్ : ధర్మపురిలోని అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామి వారికి పంచోపనిషత్‌లతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాస్‌, నేరెళ్ల శ్రీధరచారి, నేరెళ్ల మోహన్‌, దేవస్థాన సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ Read More …

ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర బంద్ కు ఏబీవీపీ మద్దతు

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 18 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికులు రేపు తలపెట్టిన బంద్ కు ఏబీవీపీ పూర్తి మద్దతు ప్రకటించింది.  శుక్రవారం ఏబీవీపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం  జరిగింది.  ఇందులో  జిల్లా కన్వీనర్ చిక్కుల కిరణ్  మాట్లాడుతూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  నిర్వహిస్తున్న బంద్ కి  అఖిల భారతీయ విద్యార్థి Read More …