వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

సోన్‌ డిసెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మొట్టమొదటి అయ్యప్ప ఆలయమైన కడ్తాల్‌ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ఆరట్టు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి తెల్లవారుజామున నుండే భక్తులు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, Read More …

రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన బాలికలు

చింతలమానేపల్లి నవంబర్ 19 PESMS  మీడియా సర్వీసెస్ : బాబాపూర్‌ గిరిజన ఆశ్రమ బాలికల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి మాట్లాడుతూ వివిధ ఆటల్లో జోనల్‌ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి పదో తరగతి విద్యార్థి ఎం. శశికళ, 7వ తరగతి విద్యార్థి బి.శంకరమ్మ, 6వ తరగతి విద్యార్థి Read More …

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో రూ.10 కోట్లు పట్టివేత

ఆదిలాబాద్‌  అక్టోబర్ 20  pesms మీడియా సర్వీసెస్ : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో నగదు అక్రమ తరలింపు మొదలైంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు డబ్బు అక్రమంగా తరలుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి రసీదులూ లేకుండా తరలిస్తున్న రూ.10 కోట్ల నగదును ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు Read More …

అర్హత కలిగిన యువకులకు ఉచిత పోలిస్ శిక్షణ నిస్తున్నాం — ఎస్పి శ్రీ విష్ణు  ఎస్, వారియర్

ఆదిలాబాద్ జిల్లా జులై 20 pesms మీడియా సర్వీసెస్ : పోలీస్ శాఖలో చేరడానికి అర్హత కల్గిన నిరుద్యోగ యువకులను గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని  జిల్లా ఎస్పీ శ్రీ విష్ణు  ఎస్, వారియర్  పేర్కొన్నారు .   శుక్రవారం  స్థానిక భగత్ సింగ్ కాలొనీ లో జిల్లా ఎస్పీ  ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్  నిర్వహించారు .  రెండు బెల్ట్ Read More …

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

ఆదిలాబాద్‌   డిసెంబర్ 06 pesms మీడియా సర్వీసెస్ :   ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని మావల మండలం సావర్‌గామ్‌లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమికులు బలవన్మరణం చేసుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను ముఖేష్, కల్యాణిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి Read More …

టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ .. రేపు ఉట్నూరులో సభ

మంచిర్యాల  నవంబర్  04  pesms మీడియా సర్వీసెస్ :  కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌  మంత్రాన్ని పఠిస్తోంది. ఇటీవల టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. చెన్నూరు నుంచి మాజీ మంత్రి బోడ జనార్దన్, Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

విజృంభిస్తున్న డయేరియా

ఆసిఫాబాద్‌ జూన్ 17 pes మీడియా సర్వీసెస్: జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పదుల సంఖ్యలో డయేరియా, విషజ్వరాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 63 మంది డయేరియా చికిత్స పొందగా, మలేరియా, టైఫాయిడ్‌తో పలువురు చికిత్స పొందారు. వీరితోపాటు ప్రతీరోజు సుమారు 400 Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

మధ్యాహ్నం.. అధ్వానం

ఆదిలాబాద్‌ జూలై 13 pes మీడియా సర్వీసెస్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం పథకం అధ్వానంగా మారుతోంది. ఉడికీఉడకని మెత్తటి అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. వారానికి Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …