మేడిగడ్డ పనులను పరిశీలించిన కేసీఆర్‌

కాళేశ్వరం జూన్ 04 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్‌ చేరుకున్న ఆయన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించారు. పనుల పురోగతిపై నవయుగ ఛైర్మన్‌ సి.విశ్వేశ్వరరావుతో సీఎం మాట్లాడారు. అనంతరం మేడిగడ్డ Read More …

సర్కారు స్కూళ్లలో వైఫై సదుపాయం

విద్యారణ్యపురి డిసెంబర్ 29  pesms మీడియా సర్వీసెస్ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో ఇక ఉచితంగా వైఫైతో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు జియోసిమ్‌తోపాటు రూటర్లను ఆయా జిల్లాల డీఈఓ కార్యాలయాలకు పంపించారు. అక్కడి నుంచి ఎంపిక చేసిన Read More …

విధి నిర్వహణలో గుండెపోటు — ఎస్సై మృతి

భూపాలపల్లి  డిసెంబర్ 23  pesms మీడియా సర్వీసెస్ :  విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో ఓ ఎస్సై మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ నివాసం ఎదురుగా డీఎస్పీ కార్యాలయం ఉంది. అందులో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ సుధాకర్ (55)కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా Read More …

మద్దులపల్లి ప్రధాన రహదారిపై బైక్, వ్యాన్‌ ఢీ: ఇద్దరు యువకులు మృతి

కాటారం  డిసెంబర్ 13 pesms మీడియా సర్వీసెస్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి ప్రధాన రహదారిపై జరిగిన  ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఓమ్ని వ్యాన్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న కొత్తపల్లికి చెందిన కాలనేని సంతోష్(18), కందుల గిరిబాబు(29) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఏడేళ్ల బాలిక దారుణ హత్య

భూపాలపల్లి  డిసెంబర్ 05 pesms మీడియా సర్వీసెస్ :  అభం శుభం తెలియని చిట్టితల్లి దారుణ హత్యకు గురైంది. పుట్టిన రోజు కోసం కొత్త బట్టలు, కేక్‌ను తెచ్చుకుని..వేడుక జరుపుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంటి ముందు పాటలు వినిపిస్తుంటే తింటున్న అన్నాన్ని వదిలి బయటకు వెళ్లిన చిన్నారి ఇక లేదని తెలియడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ Read More …

భూపాలపల్లి జిల్లా ప్రధాన రహదారిపై రెండు బాంబులు గుర్తింపు

భూపాలపల్లి జిల్లా   నవంబర్  06  pesms మీడియా సర్వీసెస్ :  జిల్లాలోని వెంకటాపురం మండలం అలుబాక సమీపంలోని  రహదారిపై సోమవారం  పోలీసులు రెండు బాంబులను గుర్తించినట్టు సమాచారం.  రహదారిపై బాంబులు ఉండటంతో పెద్ద ఎత్తున వాహనదారులు నిలిచిపోయారు. పోలీసుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్ బాంబులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …