కామారెడ్డి డిపిఆర్ఓ గా వెంకటేశ్వరరావు

కామారెడ్డి మే 17 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ : కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారిగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు .  రెండు నెలల క్రితం  ఏపీఆర్ఓ వెంకటేశ్వరరావు డిప్యుటేషన్ పై  నల్గొండకి వెళ్లారు. డిప్యుటేషన్ కాలం పూర్తి కావడంతో కామారెడ్డి తిరిగి వచ్చారు. కామారెడ్డి జిల్లాలో డిపిఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఆయనకు పూర్తిస్థాయి Read More …

ధాన్యంలో తేమ శాతాన్ని తప్పనిసరిగా చూడాలి — కలెక్టర్ శరత్

కామారెడ్డి ఏప్రిల్ 26 PESMS మీడియా సర్వీసెస్‌ ‌: ధాన్యంలో తేమ శాతాన్ని తప్పనిసరిగా చూడాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత హాలులో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో మినరల్ వాటర్, టెంటు , శానిటీజర్లు, Read More …

లాక్ డౌన్ అతిక్రమిస్తే కఠినమైన చర్యలు — ఎస్పి శ్వేత రెడ్డి

కామారెడ్డి మార్చి 24 PESMS మీడియా సర్వీసెస్ : లాక్ డౌన్ పగడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రజా భద్రత కోసమే కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ అమల్లోకి Read More …

కామారెడ్డి జిల్లాలో 30 యాక్ట్ అమలు — ఎస్పీ శ్వేతా రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి మార్చ్ 02 PESMS మీడియా సర్వీసెస్ :  మార్చ్ 01 నుండి మార్చ్ 30 వరకు కు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గ్రామపంచాయతీలో 30 యాక్ట్ అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. పోలీసులు అనుమతి లేకుండా ఇటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు Read More …

అక్బర్ హుస్సేన్ పై కరీంనగర్ ఎంఐఎం నేతలు ఫైర్

*ముందు సీఎం కేసీఆర్.. మంత్రి గంగులకు క్షమాపణలు చెప్పాలి *ఆరోపణలు నిరూపించకుంటే టిఆర్ఎస్ నుంచి వైదొలగాలి *మజీద్ ఇమామ్ కు అవార్డు ఇప్పించి డబ్బులు గుంజిన నీచ చరిత్ర నీది కరీంనగర్ ఫిబ్రవరి 19 PESMS మీడియా సర్వీసెస్ : మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ పత్రికలలో చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు Read More …

విధుల్లో చేరేందుకు సిద్ధమయిన కామారెడ్డి డిపో డ్రైవర్‌

కామారెడ్డి నవంబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్‌తో ఆర్టీసీ కార్మికుడు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్‌ హైమద్‌ తిరిగి విధుల్లో చేరుతున్నట్టు డిపో మేనేజర్‌కు ఆదివారం మధ్యాహ్నం రిపోర్టు చేశారు. రెండు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైమద్‌ మీడియా ఎదుట వాపోయారు. ఆర్ధిక ఇబ్బందులు కలిచివేచాయని ఆవేదన వ్యక్తం Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

దంపతులపై దుండగుల దాడి భర్త మృతి

మాచారెడ్డి జులై 07 pes మీడియా సర్వీసెస్: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో దారుణం జరిగింది. పొలానికి వెళ్లి రాత్రివేళ ఇంటికి వస్తున్న దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా భర్త మృతి చెందాడు. గ్రామానికి చెందిన బైండ్ల యాదగిరి(60) తన భార్య బాల్‌రాజవ్వతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. రాత్రి 10 గంటలకు Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …