ఈ నెల 23 న ముదిరాజ్ ప్రజా ప్రతినిధులకు సన్మానం

కరీంనగర్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆద్వర్యంలో ఈ నెల 23 న హైదరాబాద్ లోని ఖైరాతాబాద్ లో గల ఇన్స్టిట్యుట్ అఫ్ ఇంజనీరింగ్ బిల్డింగ్ లో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిందని తెలంగాణా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు వెల్లడించారు .  బుధవారం Read More …

రిజర్వేషన్ల జోలికి రావొద్దు — కోరివి వేణుగోపాల్

కరీంనగర్ టౌన్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : రిజర్వేషన్ల అంశాన్ని ముట్టుకోవద్దు . దాన్ని కదిలిస్తే దేశం అల్లకల్లోలం అవుతుందని ప్రజామిత్ర వ్యవస్థాపకులు , ప్రముఖ న్యాయవాది కోరివి వేణుగోపాల్ హెచ్చరించారు . బుధవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు . డిల్లీలో కొందరు రిజర్వేషన్ల పై చర్చ Read More …

ఈ నెల 23 న శ్రీ సుందర సత్సంగ్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కరీంనగర్ టౌన్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : ఈ నెల 23 న కరీంనగర్ పట్టణం సాయినగర్ లోని శ్రీ సుందర సత్సంగ్ మురళీకృష్ణ మందిరంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీ సుందర సత్సంగ్ ట్రస్ట్ అధ్యక్షులు దారం వినోద్ తెలిపారు . బుధవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో Read More …

రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహనిర్మాణ పనులు వేగవంతం

కరీంనగర్ టౌన్ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహన్ని నిర్మిస్తున్నారు .    విగ్రహనిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి . అందులో బాగంగా మంగళవారం  రామడుగు మండల మాజీ వైస్ ఎంపిపి , కరీంనగర్ Read More …

విద్యార్థినితో లెక్చరర్ అసభ్యకర ప్రవర్తన

కరీంనగర్ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ అధ్యాపకుడిని చితక్కొట్టిన ఘటన కరీంనగర్‌లో మంగళవారం ఉదయం సంచలనం సృష్టించింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సఫ్లమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థినితో లెక్చరర్ వెంకటేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆయనకు విద్యార్థులు దేహశుద్ధి చేశారు.  అనంతరం పోలీసులకు అప్పగించారు. మహిష్మతి ఇంజనీరింగ్ కాలేజీకి Read More …

మాజీ ఎంపీ వినోద్‌కు శుభాకాంక్షలు — తెరాస నేతలు

చిగురుమామిడి ఆగష్టు 19 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు తెరాస నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం తెరాస మండల ప్రచార కార్యదర్శి ఉల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ కల్లెం వెంకట్రాంరెడ్డిలు హైదరాబాద్‌లో వినోద్‌ను కలిసి పుష్పగుచ్ఛం అదించి శుభాకాంక్షలు Read More …

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి — ఎస్ఎఫ్ఐ

కరీంనగర్  ఆగష్టు 19 PESMS  మీడియా సర్వీసెస్ : ఎస్ఎఫ్ఐ  కరీంనగర్ జిల్లా శాఖ ఆద్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. సమస్యలపై జిల్లా కలెక్టర్ చోరవ తీసుకుని సమస్యలకు పరిష్కరం  చూపాలని డిమాండ్ చేశారు.

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ ఆగష్టు 19 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లాలో సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ  వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొని ఫొటో , వీడియో గ్రాఫర్ల గురించి ప్రసంగించారు . ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

వినోద్ కుమార్ నియామకం పట్ల హర్షం — సుడా చైర్మన్ జివిఆర్

కరీంనగర్ ఆగష్టు 17 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ ను స్మార్ట్ సిటీ గా మార్చిన ఘనత కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ కు దక్కుతుందని  అని సుడా చైర్మన్ జివి రామకృష్ణా రావు అన్నారు .   ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు గా వినోద్ కుమార్ నియామకం కావడం పట్ల శనివారం కరీంనగర్ లో తెరాస  నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఈ Read More …

మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయికి నివాళి

కరీంనగర్ ఆగష్టు 16 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.