పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం మంత్రి

ఖమ్మం మే 01 PESMS మీడియా సర్వీసెస్‌ ‌ : కార్మికుల దినోత్సవం సందర్భంగా ఖమ్మం మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహపంక్తి భోజనం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ఫ్రంట్ లైనర్స్ గా ముందుండి వైరస్ వ్యాప్తి నివారణలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. Read More …

ఖమ్మం చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం

ఖమ్మం అక్టోబర్ 13 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం కొద్దిసేపటి క్రితం ఖమ్మంకు చేరుకుంది. శనివారం రోజున ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌రెడ్డి‌.. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన Read More …

అంబేద్కర్ ఫలాలను అందించేందుకు ఉద్యమిస్తా — మాజీ ఎంపి వివేక్

చెర్వ మాధవరం [ఖమ్మం] జూలై 08 PESMS  మీడియా సర్వీసెస్ : భారత రాజ్యాంగ రచయిత డా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందించిన ఫలాలను దళితులందరికి చేరేలా ఉద్యమిస్తానని పెద్దపల్లి మాజీ ఎంపి డా గడ్డం వివేక్ వెంకటస్వామి ఉద్ఘాటించారు . సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వ మాధవరం గ్రామంలో డా Read More …

దళితుల అభివృద్ధి విస్మరించిన తెరాస ప్రభుత్వం

కరీంనగర్ డిసెంబర్ 17 pesms మీడియా సర్వీసెస్ : తెరాస ప్రభుత్వం దళితుల పట్ల చిన్న చూపు చూస్తోందని తెలంగాణా దళిత సంఘాల జెఎసి జిల్లా ఉపాధ్యక్షులు చెలిమల్ల వెంకటేష్ అన్నారు . తెలంగాణా ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా దళితుల అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తామన్న కెసిఆర్ మాట మార్చారని తెలిపారు . ఇప్పటి Read More …

నన్ను అరెస్టు చేయడం దారుణం — కంచె ఐలయ్య

ఖమ్మం  డిసెంబర్ 03 pesms మీడియా సర్వీసెస్ :  గొర్రెల పెంపకందారుల మహాసభ ఖమ్మం జిల్లాలో జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంచె ఐలయ్య హాజరయ్యారు. కానీ ఈ మహాసభకు అనుమతి లేదంటూ  పోలీసులు  ఐలయ్యను అరెస్టు చేసి ఖమ్మం టూటౌన్‌ పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన Read More …

బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

వేంసూరు  నవంబర్  08  pesms మీడియా సర్వీసెస్   :  మండలంలోని కల్లూరుగూడెం గ్రామానికి చెందిన ఆ విద్యార్థిని స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి పదోతరగతి ఉత్తీర్ణురాలైంది. సత్తుపల్లిలోని ప్రయివేట్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పదోతరగతి లాంగ్‌ మెమో కోసం సోమవారం పాఠశాలకు వెళ్లింది. ప్రధానోపాధ్యాయుడు (మండల ఇన్‌చార్జ్‌ ఎంఈఓ) సిహెచ్‌.వెంకటేశ్వరరావు లేరు. ఖమ్మంలో Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మృతి

ఖమ్మం మార్చి 08 pes మీడియా సర్వీసెస్ :  ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజిపినపాక వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతరు మృతిచెందారు. తల్లాడ మండలం కొర్నవెల్లికి చెందిన శీలం వెంకటచలపతి రెడ్డి(35) పెద్దకూతురు ఆస్మిత(10) పల్లిపాడులోని కార్తిక్‌ విద్యాలయంలో ఐదోతరగతి చదువుతోంది. ఆమెకు గొంతునొప్పి రావడంతో పాఠశాల Read More …

మహిళ దారుణ హత్య

ఖమ్మం మార్చి 01 pes మీడియా సర్వీసెస్  : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సీతారాంపురం శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఖమ్మం- ఇల్లందు జాతీయ రహదారిలోని కొత్తూరు క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ఓ మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …