పనిస్థలాల్లో సెల్‌ఫోన్ల నిషేధం ..ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం

భద్రాద్రి కొత్తగూడెం  డిసెంబర్ 30  pesms మీడియా సర్వీసెస్ :  పని ప్రదేశాల్లో సెల్‌ఫోన్‌ వినియోగాన్ని నిషేధిస్తూ సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా భూగర్భగనులు, ఓసీపీల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని సూచించింది. సెల్‌ఫోన్‌ వినియోగాన్ని నిలిపివేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ Read More …

వామనావతారంలో భద్రాద్రి రాముడు

భద్రాచలం  డిసెంబర్ 23  pesms మీడియా సర్వీసెస్ :   భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి శనివారం ఉదయం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాలలో భాగంగా వామనావతారంలో దర్శనమిచ్చిన స్వామి వారిని దర్శించుకోవటానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వామనావతారంలో అలంకరింపజేసిన స్వామి వారిని తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడామండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారిని ఆశీనులను చేసి వేద పండితులు నాళాయార్‌ Read More …

పఠించడం కాదు… పారాయణం చేయాలి

   భద్రాద్రి :   నవంబర్ 24 pesms మీడియా సర్వీసెస్ : రామాయణం జీవనధర్మ పారాయణం. అందులోని విషయాలు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడతాయి.  రాముని వంటి (పితృవాక్య) పరిపాలకుడు, సీతవంటి మహాసాధ్వి, వశిష్ఠుని వంటి గురువు, సుమంత్రుని వంటి మంత్రి, లక్ష్మణ భరత శతృఘ్నుల వంటి సోదరులు, గుహుని వంటి ఉదారుడు, హనుమంతుని వంటి బంటు, Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

కెసిఆర్ కవిత లకు ధన్యవాదాలు — మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి

కెసిఆర్ కవిత లకు ధన్యవాదాలు — మాజీ ఎంపి వవివేక్ వెంకటస్వామి కొత్త గూడెం నవంబర్ 08 PES మీడియా సర్వీసెస్ : సింగరేణి బొగ్గు గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరింప జేసినా సిఎం కెసిఆర్ ,ఎంపి కవిత లకు పెద్దపల్లి మాజీ ఎంపి డా. జి. వివేక్ వెంకటస్వామి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …