కేటీఆర్‌ .. నేను గుర్తులేకపోయినా.. వాళ్లను గుర్తుంచుకో — ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌  డిసెంబర్ 29  pesms మీడియా సర్వీసెస్ :  తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ‘రేవంత్‌ రెడ్డి ఎవరిని కేటీఆర్‌ అడుగుతున్నారు. నేను గుర్తు లేకపోయినా కనీసం…శ్రీకాంతాచారి, కోదండరామ్‌ను గుర్తుంచుకో. ఇక డాక్టర్‌ కోర్స్‌ను మంత్రి లక్ష్మారెడ్డి Read More …

రేవంత్‌‌రెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ ఫౌండర్సు ఫోరం నేతలు

మహబూబ్‌నగర్‌  డిసెంబర్ 24  pesms మీడియా సర్వీసెస్ : కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్‌రెడ్డిపై చర‍్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక టీఆర్ఎస్ ఫౌండర్సు ఫోరం నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా… Read More …

ఎమ్మెల్యే కారు ఢీ.. వృద్ధుడు మృతి

మహబూబ్‌నగర్‌  నవంబర్ 25 pesms మీడియా సర్వీసెస్ :  జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందాడు. నియోజక వర్గంలో పర్యటనకు మంత్రి జూపల్లి కారులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కొత్తకోటకు వెళ్లారు. దారిలో డీజిల్‌ అయిపోవడంతో నింపుకొని వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి ఎమ్మెల్యే Read More …

మన్యం కొండ తెలంగాణ తిరుపతి

     మహబూబ్‌నగర్‌  నవంబర్ 22 pesms మీడియా సర్వీసెస్ :  కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా… కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మన్యంకొండ దేవస్థానం. తిరుపతి వెళ్లలేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా Read More …

దమ్ముంటే నా పై పోటి చెయ్ .. సిఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌

మహబూబ్‌నగర్‌  నవంబర్  09  pesms మీడియా సర్వీసెస్  :  కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవలి కాలంలో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌పై మాటల తూటాలు పేల్చారు. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా తనతో తలపడాలని సవాల్‌ విసిరారు. ఎవరేమిటో తేలాలంటే తనపై పోటీకి దిగాలన్నారు. అంతేకాదు కేసీఆర్‌ కుటుంబానికి దమ్ము, ధైర్యం Read More …

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: వైఎస్సార్‌సీపీ నేత గట్టు

జడ్చర్ల  నవంబర్  05  pesms మీడియా సర్వీసెస్ :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప పాదయాత్ర కోసం ఆదివారం హైదరాబాద్‌ Read More …

భార్య టెట్‌ పరీక్ష తాను రాస్తూ..

మహబూబ్‌నగర్‌ జిల్లా జూలై 23 pes మీడియా సర్వీసెస్: భార్య అంటే అన్నీ పంచుకోవాలి అనుకున్నాడో ఏమో, భార్య రాయాల్సిన పరీక్షను తాను రాయబోయాడు. తీరా అధికారులకు దొరికి పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పరీక్ష హాల్‌ నుంచి మెల్లగా జారుకున్నాడు.  ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…  పాన్‌గల్‌ మండలం రేమొద్దులు పాఠశాలలో Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు – హరీష్‌

మహబూబ్‌నగర్‌ జూన్ 11 pes మీడియా సర్వీసెస్: రాష్ట్రంలోనే అధికంగా డబుల్ బెడ్ రూంలను జిల్లాలో నిర్మిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. అంతేకాక రూ. 2.70 కోట్లతో ఆధునికి హంగులతో రైతు బజార్ నిర్మాణానికి స్వీకారం చుట్టామన్నారు. ఆయన  మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే అతిపెద్ద మోడరన్ రైతు జబర్ ను మంత్రి Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …