తెరాస ప్రభుత్వాన్ని గద్దేధించాలి — వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల ఆగష్టు 17 PESMS  మీడియా సర్వీసెస్ : తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బిజెపి కార్యకర్తలు నడుం బిగించాలని పెద్దపల్లి మాజీ ఎంపి , బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి  పిలుపునిచ్చారు . శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సిఏ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర Read More …

రూ.1766 కోట్ల నికరలాభం ఆర్జించిన సింగరేణి

మంచిర్యాల జూలై 27 PESMS  మీడియా సర్వీసెస్ : సింగరేణి సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1766 కోట్ల నికరలాభం ఆర్జించినట్లు సింగరేణి సిఅండ్‌ఎండి ఎన్‌.శ్రీధర్‌ శుక్రవారం సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. గత సంవత్సరం కన్నా లాభాల్లో 50శాతం వృద్ధి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. సంస్థ గత సంవత్సరం 644లక్షల టన్నుల Read More …

మాది చేతల ప్రభుత్వం — ఎమ్మెల్యే సుమన్

మంచిర్యాల్ జూలై 20 PESMS  మీడియా సర్వీసెస్ :  మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని  చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. శనివారం చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో లబ్ధిదారులకు పెంచిన పించన్లు లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ Read More …

సింగరేణి కార్మికులకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మంచిర్యాల జూలై 15 PESMS  మీడియా సర్వీసెస్ :  మంచిర్యాల జిల్లా దశాబ్దాల కాలంగా సింగరేణి భూముల్లో నివాసముంటున్న కార్మికులకు చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పట్టాలు పంపిణీ చేశారు. సోమవారం రామకృష్ణాపూర్ లోని ఫంక్షన్ హాల్ లో పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్ తో పాటు Read More …

జ‌డ్పీటీసీగా నల్లాల భాగ్య‌లక్ష్మీ నామినేష‌న్ దాఖ‌లు

మంచిర్యాల ఏప్రిల్ 27 pesms మీడియా సర్వీసెస్ :  మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలంలో మాజీ విప్ నల్లాల ఓదెలు సతీమణి జెడ్పీ చైర్మన్ అభ్యర్థి నల్లాల భాగ్యలక్ష్మి శుక్ర‌వారం జ‌డ్పీటీసీగా త‌న నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని రిట‌ర్నింగ్ అధికారికి ప‌త్రాలు అంద‌జేశారు.

పెద్దపల్లి తెరాస ఎంపి అభ్యర్థికి మద్ధతుగా ఎమ్మెల్యే ప్రచారం

మంచిర్యాల ఏప్రిల్ 08 pesms మీడియా సర్వీసెస్ :  పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెరాస ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని మందమర్రి మేయిన్ రోడ్, బస్ స్టాప్ ఏరియాలో తెరాస నాయకులు,కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం Read More …

వెంకటేష్ నామినేషన్ కు తరలిన నాయకులు

లక్షెట్టిపేట్ మార్చి 25 pesms మీడియా సర్వీసెస్ :  పెద్దపల్లి పార్లమెంటు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతకాని నామినేషన్ కు సోమవారం మండలం నుండి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు మండల పార్టీ ఆధ్వర్యంలో నామినేషన్ కు తరలివెళ్ళారు .  ఈ సందర్బంగా టిఆర్ స్ పార్టీ మండల అధ్యక్షుడు పొడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ Read More …

మంచిర్యాలలో వివేక్ దంపతుల గృహప్రవేశం

మంచిర్యాల మార్చి 09 pesms మీడియా సర్వీసెస్ : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ,పెద్దపల్లి మాజీ ఎంపి డా గడ్డం వివేక్ సరోజ దంపతులు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటిలో నూతన గృహప్రవేశం చేశారు . వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య సాప్రదాయబద్దంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో వివేక్ Read More …

బాడీ బిల్డింగ్ ఛాంపియ‌న్ షిప్ పోటీలు — ఏసీపీ గౌస్ బాబా

మంచిర్యాల ఫిబ్రవరి 12 pesms మీడియా సర్వీసెస్ :  మంచిర్యాల తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్, స్కై జిమ్ సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీలలో జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర పాఠశాల క్రీడామైదానంలో సౌత్ ఇండియా స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల ఏసీపీ గౌస్ బాబా Read More …

మాజీ ఎంపి వివేక్‌పై పెరుగుతున్న ఎమ్మెల్యేల అసంతృప్తి

 మంచిర్యాల డిసెంబర్ 26 pesms మీడియా సర్వీసెస్ : పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో రాజకీయం రంగులు మారుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైంది. మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ భారీ తేడాతో Read More …