ఆర్టీసి కార్మికుల పోరాట పటిమ గొప్పది — గడ్డం వివేక్

నాగర్ కర్నూల్ నవంబర్ 19 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసి కార్మికుల పోరాటం మరువలేనిది . అంతటి పోరాటపటిమ కల్గిన ఆర్టీసి కార్మికుల డిమాండ్లను సిఎం కెసిఆర్ నేరవేర్చకపోవడం దురదుష్టకరం . 27 మంది కార్మికుల మృతికి కారణమైన కెసిఆర్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని బిజెపి నేత గడ్డం వివేక్ Read More …

జల విజయం టీఆర్‌ఎస్‌దే — మంత్రి తన్నీరు హరీశ్‌రావు

 నాగర్‌కర్నూల్‌  డిసెంబర్ 14 pesms మీడియా సర్వీసెస్ :  కాంగ్రెస్‌ పార్టీ అ ధికారంలో ఉన్న పదేళ్లలో రైతుల గోడు ఏనాడూ ప ట్టించుకోలేదు, కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో రైతులకు నీరందించాలని ప్రయత్నిస్తుం టే కాళ్ల మధ్యలో కట్టె పెడుతున్న చందంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. Read More …

పాఠశాలలో కొట్టుకున్న ఉపాధ్యాయులు

మహబూబ్‌నగర్‌   నవంబర్ 22 pesms మీడియా సర్వీసెస్ :   విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలని ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బాహాబాహీకి దిగిన వైనమిది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నత పాఠశాలలో పనిచేసే Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

రైతు సంక్షేమమే ప్రభుత‍్వ ధ్యేయం: పోచారం

నాగర్ కర్నూల్ జూన్ 11 pes మీడియా సర్వీసెస్:  జిల్లాలోని ఉర్కొండ మండలంలో వ్యవ‌సాయ‌శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారంపర‍్యటించారు. రేవల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి పోచారం గ్రామంలో మినీ భూసార పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార‍్యక్రమంలో జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి. ఉద్యానవన, వ్యవసాయ శాఖ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో 156 మంది Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …