తెరాస పాలనలో అధికారులపై పెరిగిన దాడులు — వివేక్ వెంకటస్వామి

మిర్యాలగూడ నవంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : తెరాస పాలనలో అధికారులపై దాడులు పెరిగి పోయాయి . ఒకవైపు అదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై దాడి,  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయ సజీవ దహనం.. మరోవైపు ఆర్టీసి కార్మికుల సమ్మె గందరగోళ పరిస్థితి..   రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని పాలక ప్రభుత్వం పై బిజెపి నేత గడ్డం Read More …

బిజెపి అభ్యర్థి రామారావును గెలిపించండి — వివేక్ వెంకటస్వామి

పాలకీడు [ హుజూర్ నగర్ ] అక్టోబర్ 14 PESMS  మీడియా సర్వీసెస్ : బిజెపి అభ్యర్థి కోట రామారావును ప్రజలు ఆశీర్వదించి హుజూర్ నగర్ ఎమ్మెల్యే గా గెలిపించి చట్టసభలకు పంపాలని పెద్దపల్లి మాజీ ఎంపి , బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు . సోమవారం పాలకీడు మండలంలో ఆయన  విస్తృత ప్రచారం చేశారు Read More …

సంక్షేమానికి మరుగుదొడ్డితో లింక్‌

నల్లగొండ  జూన్ 20 PESMS  మీడియా సర్వీసెస్ : మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే జూలై నుంచి సంక్షేమ పథకాలు కట్‌ అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ పథకం కింద  గ్రామీణ ప్రాంతంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు మరుగుదొడ్డి నిర్మించాలని 2014 సంవత్సరంలో పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారునికి కేంద్ర, రాష్ట్ర Read More …

ప్రతి అడుగూ.. రైతు సంక్షేమానికే — మంత్రి తన్నీరు హరీశ్‌రావు

దేవరకొండ డిసెంబర్ 31  pesms మీడియా సర్వీసెస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగూ రైతు సంక్షేమానికే వేస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి, మాల్, కొండమల్లేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మార్కెట్‌ యార్డు గోదాములను రాష్ట్ర హోం మంత్రి నాయిని Read More …

కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాజీనామాకు సై — నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల  వీరేశం

నల్లగొండ  డిసెంబర్ 11 pesms మీడియా సర్వీసెస్ :    కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల  వీరేశం ప్రకటించారు. ‘కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. నకిరేకల్‌లో నేను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు ఓడిపోతే Read More …

కేసీఆర్‌ దీక్ష ఫలితమే తెలంగాణ – బండా నరేందర్‌రెడ్డి

 నకిరేకల్‌  డిసెంబర్ 05 pesms మీడియా సర్వీసెస్ :  కేసీఆర్‌ దీక్ష ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని సోమవారం కట్టంగూర్‌లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెటుతున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరు Read More …

తనయుడి ఉసురు తీసిన తండ్రి .. కిరాయి హంతకులతో దారుణం

నల్లగొండ  నవంబర్  08  pesms మీడియా సర్వీసెస్    :  కన్న పేగు బంధాన్ని తెంచుకున్నాడు ఓ తండ్రి. కిరాయి హంతకుల చేత అల్లుడితో కలిసి హత్య చేయించి.. మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఏఎమ్మార్పీ కాల్వలో పడేశారు. మృతదేహం కనగల్‌ మండలంలోని కురంపల్లి వద్ద ఆదివారం తేలడంతో పోలీసులు విచారణ చేపట్టగా.. హత్యచేసి కాల్వలో వేసినట్లు Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

వైద్యుడి నిర్వాకం..కడుపులోనే పైపు

నల్లగొండ జూన్ 11 pes మీడియా సర్వీసెస్: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తుండగా మహిళ కడుపులోనే పైపు ఉంచి కుట్లు వేసి ఇంటికి పంపించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చండూరు మండలం ఇడికుడ గ్రామానికి చెందిన రజిత జూన్ 2న ప్రసవం కోసం ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆడపిల్లకు జన్మనిచ్చింది Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …