మంత్రిని కలిసిన ఐఏఎస్‌ ర్యాంకర్‌ అనుదీప్‌

నిర్మల్‌ నవంబర్ 24 PESMS  మీడియా సర్వీసెస్ : ఐఏఎస్‌ ర్యాంకర్‌ అనుదీప్‌ రాష్ట్ర  దేవాదాయశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి వివాహ పత్రికను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా తన వివాహానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంకిషన్‌రెడ్డి, గండ్రత్‌ రమేశ్‌, కత్రోజి శ్రీనివాస్‌, శ్రీధర్‌, శశిధర్‌, వినయ్‌ తదితరులు ఉన్నారు.

కెసిఆర్.. బాసర టెంపుల్ అభివృద్ధి మరిచారా — వివేక్ వెంకటస్వామి 

నిర్మల్ ఆగష్టు 26 PESMS  మీడియా సర్వీసెస్ : బాసర దేవాలయానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేస్తానని మాటిచ్చిన కెసిఆర్… మీరు ఇచ్చిన మాట ఏమైందని పెద్దపల్లి మాజీ ఎంపి , బిజెపి నేత గడ్డం వెంకటస్వామి సూటిగా ప్రశ్నించారు . సోమవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగంగా ఆయన నిర్మల్ బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన Read More …

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

నిర్మల్‌  డిసెంబర్ 04 pesms మీడియా సర్వీసెస్ :  ఉద్యోగం రాలేదని మనస్తాపంతో తెలంగాణ రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం లింబా (కె)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బీఈడీ చదివిన బదుల భూమేష్‌ అనే యువకుడు గత కొంతకాలంగా ఉద్యోగం వస్తుందో రాదో అనే భయంతో మానసికంగా Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …