మంది మాటలు నమ్మకండి.. ఆగమైతరు — కేసీఆర్‌

నిజామాబాద్‌ మార్చి 19 pesms మీడియా సర్వీసెస్ : దేశాన్ని 60 ఏళ్లు​కు పైగా పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ విధానాల కారణంగా ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల కాలంలో సరైన వ్యవస్థను ఏర్పాటుచేయలేకపోయారని గత పాలకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 54 ఏళ్లు కాంగ్రెస్‌, 11 బీజేపీ ఏళ్లు దేశాన్ని పాలించాయని, వారి పాలనతో Read More …

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సన్మానం

ఆర్మూర్ జనవరి 13 pesms మీడియా సర్వీసెస్ :  దళిత సంఘాలు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమం లో వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. దళితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే జీవం రెడ్డి సంఘ నాయకులకు హామీ ఇచ్చారు.

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ..!

నిజామాబాద్‌ అర్బన్‌  డిసెంబర్ 15 pesms మీడియా సర్వీసెస్ :   ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌కు చెందిన రాజేశ్వర్‌ తన కూతురు రుచితను నగరంలోని శ్రీమేధ జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో చేర్చారు. విద్యార్థిని గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే వాకింగ్‌కు వచ్చిన వారంతా గుమిగూడారు. Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

ఐపిఎస్ అకున్‌ సబర్వాల్‌ అనూహ్య నిర్ణయం!

  హైదరాబాద్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్ :  రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో Read More …

కరీంనగర్ లో ప్రారంభమైన పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్

కరీంనగర్ జులై 01 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్ట్ రోడ్డు లో గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం లో పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ శనివారం ఉదయం నుండి ప్రారంభ మయ్యాయి . ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 1 నుండి 3 వరకు మూడు రోజులపాటు Read More …

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి

ఎక్స్ ప్లోజీవ్ చట్టాన్ని ధిక్కరించిన వ్యాపారి –హై కోర్ట్ ను పక్కదారి పట్టించిన వైనం –పదుల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన  పట్టించుకోని   అధికారులు కరీంనగర్ అక్టోబర్ 28 pes మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రకాశం గంజ్ లోని రజని ఫైర్ వర్క్స్ చెందిన టపాసుల లైసన్స్ 2015 లోనే క్యాన్సెల్ Read More …