ఓదెల దేవస్థాన చైర్మన్‌ యాదవులకే ఇవ్వాలి

కాల్వశ్రీరాంపూర్‌ అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  : మండలంలోని మల్లికార్జునస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్‌ పదవిని యాదవులకే ఇవ్వాలని యాదవ సంఘం మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మండల ప్రధాన కార్యదర్శి మేడుదుల రాజ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి అల్లం దేవేందర్‌, మండల కోశాధికారి ద్యాగేటి రామచంద్రంలు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో Read More …

పోలీసుల త్యాగాలతోనే శాంతి — పుట్ట మధు

కమాన్‌పూర్‌ అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్  : పోలీసుల త్యాగాల వల్లే ప్రస్తుతం మనమంతా శాంతియుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పేర్కొన్నారు. సోమవారం పోలీస్‌ సంస్మరణ దినోత్సవం సందర్భంగా కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఏర్పాటు చేసిన దివంగత ఎస్‌ఐ సుభాన్‌ విగ్రహాన్ని రామగుండం సీపీ సత్యనారాయణతో Read More …

రేపటి ఆర్టీసీ బంద్‌కు బీఎంఎస్‌ మద్దతు

కోల్సిటీ [ గోదావరిఖని ] అక్టోబర్ 18 PESMS  మీడియా సర్వీసెస్ : భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం ఆర్టీసీ కార్మికులు  తలపెట్టిన బంద్‌కు బీఎంఎస్‌ సంపర్ణ మద్దతునిస్తుందని నాయకులు యాదగిరి సత్తయ్య తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేల కోట్ల ఆస్తులు కలిగిన ఆర్టీసీ Read More …

డిపెండెంట్స్‌కు నియామక ఉత్తర్వుల అందజేత

కోల్‌సిటి [ గోదావరిఖని ] అక్టోబర్ 17 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్జీ1 జీఎం ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, మృతిచెందిన ఎన్‌సీడబ్ల్యుఏ ఉద్యోగుల 36 మంది డిపెండెంట్స్‌లకు జీఎం విజయపాల్‌రెడ్డి నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తక్కువ సమయంలో కారుణ్య నియామకాలు చేపట్టామని, 36 మంది ఇన్‌వాలిడేషన్‌, ఒక Read More …

పెద్దపల్లిలో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

పెద్దపల్లి అక్టోబర్ 16 PESMS  మీడియా సర్వీసెస్ : న్యాయ బద్దమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణ గేటు వద్ద ఆందోళన నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలు Read More …

మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే దాసరి పరామర్శ

పెద్దపల్లి అక్టోబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ :  పెద్దపల్లి మండలంలోని మారేడుగొండ గ్రామంలో గుండెపోటుతో మృతిచెందిన ఉమ్మల్ల కుమార్‌ కుటుంబాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు, తదితరులు ఉన్నారు.

సమ్మెకు మద్దతుగా జర్నలిస్టుల రాస్తారోకో

కోల్‌సిటి [ పెద్దపల్లి ] అక్టోబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : ఖని ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వ్దుతుగా జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్‌ నుంచి ర్యాలీ నిర్వహించి మున్సిపల్‌ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం అనుసరిస్తున్న అమానుష వైఖరిని జర్నలిస్టులు ఖండించారు.  Read More …

గుండెపోటుతో ఆటోడ్రైవర్‌ ఉమ్మల్ల కుమార్‌ మృతి

పెద్దపల్లి అక్టోబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : పెద్దపల్లి మండలంలోని మారేడుగొండ గ్రామానికి చెందిన ఉమ్మల్ల కుమార్‌ (37) అనే ఆటో డ్రైవర్‌ గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం తన ఇంటి ముందు గుండెపోటుకు గురైన కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

మహిళను కాపాడిన గోదావరి రివర్‌ పోలీసులు

కోల్‌సిటీ అక్టోబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : గోదావరి రివర్‌ పోలీసులు మహిళను కాడాపారు. గోదావరినది బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన శివాజీనగర్‌కు చెందిన మాతంగి రాజేశ్వరిని గోదావరి రివర్‌ పోలీసు బృందం కాపాడారు.ఈ సందర్భంగా మహిళను గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ వద్దకు తీసుకువెల్లి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మహిళను కాపాడిన రివర్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లు Read More …

బస్‌ డిపో ఎదుట నిరసన

గోదావరిఖని అక్టోబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : తెరాస ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన విషయం తెల్సిందే . శనివారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖని బస్‌ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా Read More …