ఇండియన్‌ మిలటరీని సందర్శించిన కెప్టెన్‌ లక్ష్మికాంతారావు

చిగురుమామిడి జూలై 16 PESMS  మీడియా సర్వీసెస్ : రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మికాంతారావు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీని సందర్శించారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో కలిసి వెళ్లిన కెప్టెన్‌కు మిలిటరీ అకాడమీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. దేశ రక్షణలో మిలిటరీ అకాడమీ పాత్ర మరులేనివని, తాను సైన్యంలో చేరిన రోజులను గుర్తు చేసుకున్న కెప్టెన్‌ Read More …

సర్వమత సమ్మేళనంగా తెలంగాణ

సిద్దిపేట  మే 29 PESMS  మీడియా సర్వీసెస్ : సర్వమతాలకు సమ్మేళనంగా ఉన్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతం కాదు.. మనుషులు ముఖ్యం అన్నట్లు గా అన్ని మతాల వారు సోదర భావంతో ఉంటున్నా రని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏటా ముస్లింలకు అందజేసే రంజాన్‌ కానుకను ఆయన మంగళవారం Read More …

హుస్నాబాద్ లో విస్తృతంగా వాహనాల తనిఖీ

హుస్నాబాద్ మార్చి 23 pesms మీడియా సర్వీసెస్ : పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా హుస్నాబాద్లో  హుస్నాబాద్ ఎసిపి మహేందర్, సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. సిద్దిపేట రూట్ పందిళ్ళ బ్రిడ్జ్, హన్మకొండ రోడ్ వ్యవసాయ మార్కెట్, క‌రీంనగర్ రోడ్ సబ్ స్టేషన్, అక్కన్నపేట రోడ్, రాయవరం రోడ్డు ఎల్లమ్మ టెంపుల్ వద్ద   ఎస్ఐ సుధాకర్, కోహెడ Read More …

మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ల కు ఘన నివాళి

చిగురుమామిడి మార్చి 19 pesms మీడియా సర్వీసెస్ : ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకులు బొమ్మ వెంకటేశ్వర్లు భౌతికకాయానికి సీపీఐ జిల్లా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం సీపీఐ జిల్లాల కార్యదర్శులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మంద పవన్‌, బోయిని అశోక్‌, మాజీ జడ్పీటీసీ అందె స్వామి, మాజీ ఎంపీటీసీ గూడెం లక్ష్మి, మాజీ వైస్‌ Read More …

అక్కన్నపేటలో తెరాస లో చేరికలు

హుస్నాబాద్‌ మార్చి 08 pesms మీడియా సర్వీసెస్  : హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు నాయకులు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి వారు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పెసరు సంబరాజు, గొల్లకుంట సర్పంచ్‌ కాశబోయిన యాదగిరి, ఉపసర్పంచ్‌ Read More …

తోట‌ప‌ల్లి స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం…డ్రైవ‌ర్ కు గాయాలు

బెజ్జంకి [సిద్దిపేట] ఫిబ్రవరి 25 pesms మీడియా సర్వీసెస్ : బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామ శివారు దేవక్కపల్లి స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్-1 డిపో కు చెందిన టి ఎస్ 02 యు సి 1024 నంబరు గల పల్లెవెలుగు బస్సు తోటపల్లి నుండి కరీంనగర్ వైపు వెళ్తూ దేవక్కపల్లి స్టేజ్ వద్ద ఎపి Read More …

మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి

డిసెంబర్ 30 pesms మీడియా సర్వీసెస్ : కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దంపతులు ద‌ర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పట్నాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు

హుస్నాబాద్‌ లో తెరాసలో చేరిన బీజేపీ నాయకులు

హుస్నాబాద్‌ డిసెంబర్ 22 pesms మీడియా సర్వీసెస్ : హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కన్వీనర్‌ తాటికొండ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌పార్టీలో చేరారు. శనివారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు Read More …

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి — హుస్నాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల

సైదాపూర్‌ [ హుస్నాబాద్ ] డిసెంబర్ 03 pesms మీడియా సర్వీసెస్ : టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని హుస్నాబాద్‌ టీఆర్‌ఎస్‌అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన వెన్కెపల్లి–సైదాపూర్‌ జంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతి, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, Read More …

పలు ఆలయాల్లో వొడితెల ప్రత్యేక పూజలు

హుస్నాబాద్‌ నవంబర్ 14 pesms మీడియా సర్వీసెస్ :  హుస్నాబాద్‌ తెరాస అభ్యర్థి వొడితెల సతీష్‌కుమార్‌ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా మొదటగా సింగాపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. అర్చకులు వొడితెలకు ఆశీర్వాదం అందించారు.