హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ రూరల్ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి శివారు లోని మంగళవారం బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలోని హాస్టల్ గదిలో దారుణం చోటుచేసుకుంది. వివరాళలోకి వెళ్తే కళాశాలలో మంగళవారం  డి ఫామ్ మొదటి సంవత్సరం విధ్యార్ధి రాహుల్ అమీన్ యువకుడు హస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. యాజమాన్యం పోలిస్లకు Read More …

మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత

పరకాల మే 26 PESMS  మీడియా సర్వీసెస్ : కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి (55) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాస గృహంలో సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రాగా.. ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస వదిలారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో Read More …

తెరాస అభ్య‌ర్థి ద‌యాక‌ర్‌ను వరంగల్ ఎంపి గా గెలిపించాలి

కాజిపేట్ మార్చి 30 pesms మీడియా సర్వీసెస్ :  వర్ధన్నపేట నియోజకవర్గం కాజిపేట్ మండలం 33వ డివిజన్ పరిధి లోని”అమ్మవారిపేట,భట్టు పల్లి,కుమ్మరి గూడెం,కొత్తపల్లి’అయోధ్యపురం,తరాలపల్లి, కడిపికొండ, గ్రామలలో శ‌నివారం ఉదయం 7 గంటల నుండి పార్లమెంటు ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోరుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ Read More …

టీఆర్‌ఎస్‌లో ప్రొటోకాల్‌ రగడ

వర్ధన్నపేట డిసెంబర్ 11 pesms మీడియా సర్వీసెస్ :  అధికార పార్టీలో ప్రొటోకాల్‌ వివాదం చెలరేగింది. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించలేదని ఎమ్మెల్యేపై ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రుగా ఉన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదు. దీనిని Read More …

వరంగల్ లో వివాహితపై యాసిడ్ దాడి

వరంగల్‌ : నవంబర్ 29 pesms మీడియా సర్వీసెస్ :  వివాహితపై యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద …ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె అరుపులు విన్న బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం Read More …

ఏకశిలా జూనియర్ కాలేజ్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకిన విద్యార్థిని కదగట్ల సింధుజ

వరంగల్‌ నవంబర్ 27 pesms మీడియా సర్వీసెస్ : హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ కళాశాల విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది. స్థానిక రెడ్డి కాలనీలో ఉన్న ఏకశిల జూనియర్‌ కళాశాలలో సెకండియర్‌ చదువుతున్న కందగట్ల సింధుజ కాలేజీ బిల్డింగ్‌ పై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక గార్డియన్‌ ఆస్పత్రికి తరలించారు. సింధుజ Read More …

కెసిఆర్ ఇస్తున్న హామీలు రాస్తే రామాయణం.. చెప్తే భారతం – లక్ష్మణ్‌

వరంగల్ జూలై 23 pes మీడియా సర్వీసెస్: తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలు రాస్తే రామాయణం, చెప్తే భారతంలా ఉన్నాయని లక్ష్మణ్‌ ఎద్దేవ చేశారు. వరంగల్‌లో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశం రెండో రోజు ఆయన మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్రమోదీని యావత్‌ ప్రపంచం మరో వివేకానందుడిగా కీర్తిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌  అన్నారు.  కేంద్ర ప్రభుత్వం Read More …

కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

  కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు…. ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ? జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  Read More …

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

  విశాఖపట్నం: july 16 pes media services : సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో Read More …

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ హత్య అనూహ్య మలుపు!

వరంగల్‌ జూన్ 15 pes మీడియా సర్వీసెస్: టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళీ మనోహర్‌ (45) దారుణ హత్య కేసు దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. మురళి హత్యకేసులో పలువురు కాంగ్రెస్‌ నేతల ప్రమేయమున్నట్టు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఏ-5 పోతుల శ్రీమాన్‌, Read More …