2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది — వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స

 విశాఖపట్టణం  డిసెంబర్ 31  pesms మీడియా సర్వీసెస్ :  2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి మండలికి ఒక ఔన్నత్యం Read More …

దాడి కి గురైన దళిత మహిళ కుటుంబాన్ని పరమార్సించిన వైఎసార్సిపి నేత విజయసాయి రెడ్డి

విశాఖపట్టణం డిసెంబర్ 24  pesms మీడియా సర్వీసెస్ : టీడీపీ నేతల దాడికి గురైన దళిత మహిళను ఆదివారం వైఎస్‌ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్‌ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర జెర్రిపోతులవారిపాలెం ద్వారా వెళ్లేలా చూస్తామని తెలిపారు. తెలుగుదేశం Read More …

తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ విచారణకు సిద్ధమా — వైఎస్ఆర్‌సీపీ

విశాఖపట్నం  డిసెంబర్ 19  pesms మీడియా సర్వీసెస్ :    ఏపీ కేబినెట్ మంత్రులు, టీడీపీ నేతలు విశాఖ జిల్లాలో భారీగా భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. జిల్లాలోని విలువైన భూములను దోచుకుని తిరుగుతున్నా ప్రత్యేక విచారణాధికారుల బృందం (సిట్) అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు Read More …

‘హైటెక్‌ అమ్మాయిలు, బీటెక్‌ అబ్బాయిలు’ సినిమా షూటింగ్

 విశాఖ  డిసెంబర్ 15 pesms మీడియా సర్వీసెస్ :  పద్మనాభం(భీమిలి): మండలంలోని మూడు చోట్ల గురువారం హైటెక్‌ అమ్మాయిలు, బీటెక్‌ అబ్బాయిలు సినిమా షూటింగ్‌ జరిగింది. నూతన నటీనటులతో ఈ సినిమాను తీస్తున్నారు.  కురపల్లిలో సర్పంచ్‌ ఆర్‌.ఎస్‌.వజ్రమార్‌రాజు ఇంట్లో, కృష్ణాపురం క్వారీ, పద్మనాభం జంక్షన్‌లో ఈ షూటింగ్‌ తీశారు.  పద్మనాభం జంక్షన్‌లో కళాశాల  అమ్మాయిలు బస్సు కోసం నిరీక్షిస్తుండగా..వీరిని Read More …

జనసేన పార్టీ కార్యాలయ స్థలంపై వివాదం

విజయవాడ  డిసెంబర్ 14 pesms మీడియా సర్వీసెస్ :  గుంటూరు జిల్లా మంగళగిరిలోని చినకాకానిలో జనసేన పార్టీకి కేటాయించిన స్థలం న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. యార్లగడ్డ సుబ్బారావు వారసుల నుంచి జనసేన పార్టీ తీసుకున్న లీజుకు చట్ట బద్దత లేదంటూ, ఆ స్థలం వారసులుగా వున్న మైనారిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. (చినకాకాని వద్ద కార్యాలయం నిర్మించేందుకు Read More …

రాజీనామా చేయకపోవడం రాజకీయ వ్యభిచారమే

విశాఖ ‌  డిసెంబర్ 09 pesms మీడియా సర్వీసెస్ :  ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఆ తర్వాత మరోపార్టీ మారినప్పుడు రాజీనామా చేయ‌క‌పోవ‌డం రాజ‌కీయ వ్య‌భిచారం అవుతుంద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను రాజ‌కీయంగా మ‌ట్టిక‌రిపించేలా కార్య‌క‌ర్త‌లు ప‌ని చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. విశాఖలో వైఎస్‌ఆర్‌ Read More …

విశాఖకు సముద్రాన్ని తానే తెచ్చానంటారేమో – వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స

విశాఖ నవంబర్ 30 pesms మీడియా సర్వీసెస్  : పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారని బొత్స ఈ సందర్భంగా గుర్తు Read More …