ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం — మాజీ ఎంపీ ఉండవల్లి

రాజమండ్రి నవంబర్ 16 pesms మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సీబీఐ ఎలాంటి దాడులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి కచ్చితంగా తీసుకోవాలంటూ జారీ చేసిన జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్పందించారు. రాజమండ్రిలో శుక్రవారం ఉండవల్లి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై నేరుగా సీబీఐ Read More …

289వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

బొబ్బిలి(విజయనగరం జిల్లా) అక్టోబర్ 20 pesms మీడియా సర్వీసెస్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీ  నుంచి ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు Read More …

విజయనగరం నుంచే విజయం — వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స

 విజయనగరం  సెప్టెంబర్ 22 pesms మీడియా సర్వీసెస్ :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 24న విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరనున్న సందర్భంగా దేశపాత్రుని పాలెంలో పైలాన్‌ ఆవిష్కరించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌ Read More …

విస్తారంగా వర్షాలు…విజయనగరంలో రోడ్లన్నీ జలమయం

అమరావతి ఆగస్టు 12 pesms మీడియా సర్వీసెస్ :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంవల్ల రాష్ట్రవ్యాప్తంగా శనివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల మంచి వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో ఒకటి రెండుచోట్ల 7 నుంచి 9 సెం.మీ. వర్షం కురిసింది. వైఎస్సార్, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం Read More …

ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య

అమరావతి  డిసెంబర్ 30  pesms మీడియా సర్వీసెస్ :  ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం మాలకొండయ్య ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న (ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మాలకొండయ్యను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు డీజీపీ సాంబశివరావుతో Read More …

మహిళలను చైతన్యపర్చడమే మోదీ ధ్యేయం — కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి

చిలకలపూడి డిసెంబర్ 29  pesms మీడియా సర్వీసెస్ :   దేశవ్యాప్తంగా మహిళలను చైతన్యపరచటమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉద్దేశమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా మోర్చ కేంద్ర నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. అంబేడ్కర్‌ భవన్‌లో బీజేపీ జిల్లా మహిళా మోర్చ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి మహిళా చైతన్య సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. Read More …

బెజవాడ వాసులు అప్రమత్తంగా ఉండాలి — విజయవాడ సిపి గౌతమ్‌ సవాంగ్‌

విజయవాడ  డిసెంబర్ 29  pesms మీడియా సర్వీసెస్ :  గతంతో పోల్చుకుంటే సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగాయని విజయవాడ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ ద్వారా ప్రజలకు పోలీస్ సేవలను అందుబాటులో ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. మహిళలు కూడా Read More …

బోటులో ప్రయాణించిన రాష్ట్రపతి సతీమణి, కుమార్తె

 అమరావతి  డిసెంబర్ 28  pesms మీడియా సర్వీసెస్ :  పవిత్ర సంగమం వద్ద ఇటీవల పడవ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో కృష్ణా నదిలో ప్రైవేట్‌ సంస్థలకు చెందిన బోట్లన్నింటినీ నిలిపివేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతిని బుధవారం పున్నమిఘాట్‌ నుంచి భవానీ Read More …

దుర్గమ్మ సన్నిధిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవిత కోవింద్

విజయవాడ  డిసెంబర్ 27  pesms మీడియా సర్వీసెస్ :  దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవిత కోవింద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులు బుధవారం అమరావతికి వచ్చిన విషయం తెలిసిందే. అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనగా.. ఆయన సతీమణి సవిత దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ Read More …

ఏపీలో 27న రాష్ట్రపతి పర్యటన

అమరావతి  డిసెంబర్ 26  pesms మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన ఖరారైంది. ఈనెల 27న ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9.35 నిమిషాలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.30గంటలకు ఆచార్యనాగార్జున యూనివర్సిటీలో జరగనున్న ఇండియన్‌ ఎకనామిక్‌ అసోసియేషన్‌ శతాబ్ధి వేడుకలను ప్రారంభిస్తారు. తర్వాత 11.45గంలకు సచివాలయంలో ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును Read More …