ప్రవేటు స్కూల్స్‌, కాలేజీల ఫీజులకు కళ్లెం — వైఎస్‌ జగన్‌

తూర్పు గోదావరి  ఆగస్టు 05  pesms మీడియా సర్వీసెస్ :  :  రాష్ట్రాంలో తాగు నీరులేని గ్రామాలు ఉన్నాయి తప్ప మద్యం షాపులు లేని  గ్రామం ఒక్కటి కూడా లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలు అధిక ఫీజులతో పేదవాడిని దోచుకుంటున్నాయని, ఇంజినీరింగ్‌, డాక్టర్‌ Read More …

కాపులకు అండగా నిలుస్తా — వైఎస్‌ జగన్‌

తూర్పు గోదావరి  జులై 28 pesms మీడియా సర్వీసెస్ :  చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను ఇచ్చి అన్ని కులాలను మోసం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్‌ కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కాపులకు అన్యాయం జరిగిందని, వారికి తాను అండగా Read More …

రైస్‌ మిల్లులో అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం

పెద్దాపురం  డిసెంబర్ 07 pesms మీడియా సర్వీసెస్ :  రైస్‌ మిల్లు గోనేసంచుల గోదాములో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రోడ్డులో ఉన్న శ్రీ లలిత రైస్‌ మిల్లులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 4 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. Read More …

పోలవరానికి వైఎస్‌ఆర్‌సీపీ నేతల బస్సుయాత్ర

పశ్చిమగోదావరి  డిసెంబర్ 03 pesms మీడియా సర్వీసెస్ :  వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర Read More …