భయపడ్డ బీజేపీ నాయకత్వం — ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

కడప  జూన్ 07 pesms మీడియా సర్వీసెస్ :  ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తప్పుడు నిర్ణయాలతో నాలుగేళ్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు భయపడుతోందని వ్యాఖ్యానించారు. అందుకే నాలుగేళ్లుగా పక్కన పెట్టిన సీనియర్‌ నేతలు అద్వానీ, మురళీమనోహార్‌ జోషిలను Read More …

గువ్వలచెరువు ఘాట్‌లో గుప్తనిధుల కొరకు మహారాష్ట్ర ముఠా అన్వేషణ

రామాపురం   డిసెంబర్ 20  pesms మీడియా సర్వీసెస్ :  గువ్వల చెరువు ఘాట్‌.. ఈ పేరు వింటూనే అందరికీ దట్టమైన అడవి.. లోతైన లోయలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయంటూ ఓ ముఠా అన్వేషణ ప్రారంభించింది. గత రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా తవ్వకాలు చేపట్టినట్లు Read More …

పేదల శ్రమను దోచుకుంటారా — ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు   డిసెంబర్ 20  pesms మీడియా సర్వీసెస్ :  నాడు పేదల ఓట్ల కోసం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేడు ప్రజలను అప్పుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం  మున్సిపల్‌ కార్యాలయం Read More …

రాజంపేటలో బ్రౌన్‌షుగర్‌ అమ‍్మకాలు .. పోలీసులు అదుపులో అనుమానితులు

రాజంపేట  డిసెంబర్ 17  pesms మీడియా సర్వీసెస్ :   వైఎస్సార్‌ జిల్లా రాజంపేట పట‍్టణం బ్రౌన్‌షుగర్‌ క్రయవిక్రయాలకు అడ్డాగా మారింది. నిషేధిత బ్రౌన్‌షుగర్‌ అమ‍్ముతున్నారన‍్న సమాచారంపై పట్టణానికి చెందిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి కొంతమంది యువకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారన‍్న వార‍్తలు గుప్పుమన్నాయి. వారి వద్ద Read More …

రైతులతో ముచ్చటించిన వైఎస్‌ జగన్‌.. పంటధరలపై కచ్చితమైన హామీ!

 జమ్మలమడుగు  నవంబర్  09  pesms మీడియా సర్వీసెస్  :  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జమ్మలమడుగు నియోజకవర్గం వై.కోడూరు జంక్షన్‌లో రైతులతో ముచ్చటించారు. పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను రైతులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. మినుములు, శనగలు వంటి పంట ధాన్యాలకు మద్దతు ధర Read More …

ప్రజల కోసమే ప్రజా సంకల్పయాత్ర — పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

వీరపునాయునిపల్లె    నవంబర్  06  pesms మీడియా సర్వీసెస్ :  ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకే ఏపీ ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాడని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో మహానేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని Read More …