ఏపీలో మరో 755 కరోనా కేసులు

అమరావతి జూన్ 28 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 755 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50, విదేశాల నుంచి వచ్చిన వారిలో 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల Read More …