టిక్‌టాక్‌.. క‌ట‌క‌టాల వెనక్కు బెల్లీ డ్యాన్స‌ర్‌

కైరో జూన్ 28 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: టిక్‌టాక్‌తో పాటు ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో అస‌భ్య వీడియోలు పోస్ట్ చేస్తున్న‌ బెల్లీ డ్యాన్స‌ర్‌కు ఈజిప్ట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆమె పోస్టులు సంబంధ బాంధ‌వ్యాల‌కు మ‌చ్చ తెచ్చే విధంగా ఉన్నాయంటూ మండిపడింది. దీంతో 3 ల‌క్ష‌ల పౌండ్ల జ‌రిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈజిప్షియ‌న్ Read More …