హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర బృందం

హైదరాబాద్ జూన్ 28 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కేంద్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంది. తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణలో భాగంగా బృందం సభ్యులు సోమవారం వివిధ ఆస్పత్రుల్లో ల్యాబులను పరిశీలిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైనా కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పర్యటిస్తారు. అక్కడినుంచి నేరుగా బీఆర్కే Read More …