తెలంగాణలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

హైదరాబాద్ జూన్ 29 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించడంలో భాగంగా కేంద్రం బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. నగరంలోని కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు టిమ్స్‌, గాంధీ ఆస్పత్రులను కేంద్ర బృందం సందర్శించింది. అదేవిధంగా దోమల్‌గూడలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాన్ని పరిశీలించింది. చెస్ట్‌ ఆస్పత్రిలో కరోనా పేషెంట్‌ మృతికి సంబంధించిన Read More …