అమెరికా పౌరులకు చైనా వార్నింగ్‌

బీజింగ్ జూన్ 29 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ :  వివాదాస్పద నేషనల్‌ సెక్యూరిటి బిల్లుకు బీజింగ్‌ నుంచి అనుమతి లభిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ బిల్లుకు  వ్యతిరేకంగా హాంకాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లలో అమెరికా పౌరులు పాల్గొన్నా లేదా  ఇలాంటి వాటికి మద్దతు తెలిపిన వారి వీసాల మీద నిబంధనలు Read More …